epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

Tomato Virus: మధ్యప్రదేశ్‌లో టమాటా వైరస్‌ కలకలం.. చిన్నారుల్లో వేగంగా వ్యాప్తి..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో కొత్తగా టమోటా వైరస్ (Tomato Virus) చిన్నారుల్లో వేగంగా వ్యాపిస్తున్నది. ముఖ్యంగా 6 నుంచి 13 ఏళ్ల వయసున్న పిల్లల్లో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తోంది. టమోటా వైరస్ సోకిన పిల్లల చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింద, నోటిలో ఎర్రటి దద్దుర్లు తలెత్తుతున్నాయి.

భోపాల్‌లో ఇది ఒకరి నుంచి మరొకరికి బాగా వ్యాపిస్తోంది అని ఆరోగ్య అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి వ్యక్తిగత శుభ్రత, చేతులు సరిగా కడగడం, వంటి చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరి హాస్పిటల్‌లో పరీక్ష చేయించుకోవడం అత్యంత అవసరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

డాక్టర్ రాజేశ్ టిక్కాస్ చెప్పినట్లు, HFMD సాధారణంగా తీవ్రమైన వ్యాధి కాదని, పెద్దగా ఆందోళన అవసరం లేదని, సాధారణంగా వారం నుంచి పది రోజుల్లో తగ్గిపోతుందన్నారు. ఈ వైరస్ ఎక్కువగా మలవిసర్జన తర్వాత చేతులు సరిగా కడకపోవడం, శుభ్రత పాటించకపోవడం వల్ల వ్యాప్తి చెందుతుంది.

వైరస్ సోకిన వ్యక్తి దగ్గరికి వెళ్లడం, తుమ్మడం, దగ్గు పీల్చడం వలన లేదా శరీర స్రావాలు (లాలాజలం వంటి) ద్వారా ఒకరికి మరొకరికి అంటుతుంది. వ్యాధి సోకిన 3 నుంచి 6 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. HFMDకి ప్రత్యేకమైన చికిత్స ఉండదు, అయితే గుండె, ఊపిరితిత్తులు లేదా ఇతర జన్యుపరమైన సమస్యలు ఉన్న పిల్లలకు అత్యంత జాగ్రత్తగా వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది.

పిల్లల తల్లిదండ్రులు , వయసున్న వారు వ్యక్తిగత శుభ్రత, చేతులు కడుక్కోవడం, పిల్లల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.