epaper
Friday, October 30, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గంజాయి త‌ర‌లిస్తున్ని ఇద్ద‌రి అరెస్టు

గంజాయి త‌ర‌లిస్తున్ని ఇద్ద‌రి అరెస్టు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గంజాయి తర‌లిస్తున్న ఓడిషాకు చెందిన పుష్కర్ పరిచ్ఛ, సంతోష్ పైకా ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను ఖ‌మ్మం వ‌న్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం వన్ టౌన్ ఎస్సై మౌలానా తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో ఖమ్మం రైల్వే స్టేషన్ ఆవరణలో ఆటో స్టాండ్ వెనకాల ఇద్దరు వ్యక్తులు రెండు సూపర్ బ్యాగులతో అనుమానాస్పదంగా కనబడుతూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని పట్టుకుని విచారించగా గంజాయి వ్యాపారం చేస్తున్నామని అంగీకరించినట్లు తెలిపారు. వీరిద్దరూ గంజాయిని ఒడిషాలోని సందీప్ కుమార్ బుయ వద్ద తక్కువ ధరకు కొని ట్రైన్ మార్గం ద్వారా ప్రయాణించి పూణేలో నివాసముండే అతుల్ సదాశివ్ అవాద్ కి ఎక్కువ ధరకు అమ్ముతున్న‌ట్లు నిందితులు అంగీకరించారు. ఆదివారం రెండు బ్యాగులలో 50 కేజీల గంజాయిని తీసుకొని పలాస వద్ద కోణార్క్ ట్రైన్ ఎక్కి పూణే వెళ్తున్నారు. ఖమ్మం సమీపంలో రైల్వే పోలీస్ అనుమానంతో వీరు ప్రయాణిస్తున్న ట్రైన్ భోగిలను తనిఖీ చేస్తుండగా పట్టుబడతామేమో అనే భయంతో వీరిద్దరూ ఖమ్మంలో రెండు సూపర్ బ్యాగులలో గల గంజాయిని తీసుకొని ట్రైన్ దిగినట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి రెండు సూపర్ బ్యాగు లలో కలిపి మొత్తం 25 బ్రౌన్ కలర్ కలిగిన ప్యాకెట్లను పంచనామా నిర్వహించి స్వాధీన పరచుకోవడం జరిగిందన్నారు. స్వాధీనపరచుకున్న 25 ప్యాకెట్ల లో గల గంజాయి బరువు 50.137 కేజీలు. స్వాధీనం పరుచుకున్న గంజాయి విలువ సుమారు 25,06,850/- ఉంటుందన్నారు. పుష్కర్ పరిచ్చ అనే ముద్దాయిపై 2023 వ సంవత్సరంలో నెలకొండపల్లి ఎక్సైజ్ పోలీస్ వారు ఇతని వద్ద గంజాయిని సీజ్ చేసి ఇతన్ని జైలుకు పంపడం జరిగిందన్నారు. అరెస్టు చేసిన ఇద్దరు ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచడం జరుగుతుందన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యాసంగిలో వరి సాగు వద్దు!

యాసంగిలో వరి సాగు వద్దు! వానాకాలం పంటను కాపాడాలి.. తాగునీటికి ముందస్తు చర్యలు మంత్రి...

డీసీసీబీ నిర్లక్ష్యంపై జేసీ ఆగ్రహం

డీసీసీబీ నిర్లక్ష్యంపై జేసీ ఆగ్రహం ప్రజావాణిలో దళిత మహిళ ఫిర్యాదుపై తక్షణ స్పందన రెండు...

ప్రమాదాల నివారణకు నిరంతర నిఘా

ప్రమాదాల నివారణకు నిరంతర నిఘా గోల్డెన్‌ అవర్‌లో క్షతగాత్రులకు వైద్యం అందించాలి :...

తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం

తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వ పెంచాలి నవంబర్‌ నుంచి...

కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం

కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం కరువు పరిస్థితులపై ముందస్తు చర్యలు...

నేడు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

నేడు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన కాకతీయ, ఖమ్మం :...

ఎమ్మెల్సీ గెలుపున‌కు నడుం బిగించాలి

ఎమ్మెల్సీ గెలుపున‌కు నడుం బిగించాలి ఖమ్మం నుంచి అత్యధిక ఓట్లు నమోదు చేయించాలి మాజీ...

12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర ఆల‌యానికి భూమి పూజ‌

12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర ఆల‌యానికి భూమి పూజ‌ చిన్నజీయర్‌ స్వామీజీని ఆహ్వానించిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.