epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

స్కాంకు ప్లాన్ చేసి..స్కీం

స్కాంకు ప్లాన్ చేసి..స్కీం
కొత్తగూడెం పెద్ద బజారు కేంద్రంగా దందా
లిమిటెడ్ మెంబెర్స్.. అన్ లిమిటెడ్ ఖాతాలు…
గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న దందా
తెర‌వెనుక ఆ న‌లుగురు అసలు సూత్రధారులు?

కాకతీయ ప్రతినిధి,కొత్తగూడెం: భ‌దాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా స్కీముల పేరిట స్కాములకు తెర తీశారు కొంతమంది పెద్ద మనుషులు. తమ వ్యాపారాలు చేసుకుంటూనే అదనపు సంపాదన కోసం కొంతమంది బడా బాబులు కుమ్మక్కై స్కీములు నడుపుతూ ప్రపంచానికి తెలవని స్కాములు చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇటువంటి దందాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పేద మధ్య తరగతి ప్రజల ఆశలను అదునుగా చేసుకొని లక్కీ డ్రా తగిలితే మీకు కారు వస్తుంది.. బంగారం వస్తుందంటూ ప్రజల వద్ద నుంచి వేలలో వసూలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు.

లిమిటెడ్ మెంబెర్స్… అన్ లిమిటెడ్ ఖాతాలు..

కొత్తగూడెంలో ఓ వ్యాపారి మరో ముగ్గురితో కుమ్మక్కై స్కీం పేరిట పెద్ద స్కాంకు వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం 1000 మందితో మాత్రమే స్కీం నడిపిస్తామంటూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న వీళ్ళు సుమారు 6000 మంది సభ్యుల వరకు స్కీం సభ్యత్వాలు ఇచ్చి ప్రతి నెల సుమారు రూ.30 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఈ స్కీం కాల పరిమితి 60 నెలలట. ఈ స్కీం కి సంబంధించి ఆఫీస్ ఎక్కడుందో తెలియదు. ప్రతినెల లక్కీ డ్రా ఎక్కడ తీస్తారో తెలియదు. కానీ కలెక్షన్ ఏజెంట్లు మాత్రం ప్రతినెల వసూళ్లకు తిరుగుతుంటారు. హంగు ఆర్భాటం లేకుండా బయట ప్రపంచానికి తెలియకుండా నడిచే ఈ దందాకు కొత్తగూడెం పెద్ద బజారులోని కొంతమంది పెద్ద మనుషులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు సూత్రధారులు ఎవరు.?
గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న దందా వెనుక అసలు సూత్రధారులు మాత్రం న‌లుగురు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. వీరంతా సిండికేట్ అయి ఈ అక్ర‌మ దందాకు ప్రాణం పోసినట్లు తెలుస్తోంది. 60 నెలల కాల పరిమితి అయిన వెంటనే లక్కీ డ్రా లో గెలుపొందని వ్యక్తులకు స్కీం లాస్ రుసుము మినహాయించి వారు కట్టిన సొమ్ము తిరిగి ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అనేక మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్కీమ్కి అడ్డు చెప్పే అధికారి లేరని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ స్కీం పూర్తయ్యే నాటికి రూ.180 కోట్ల వ‌ర‌కు వ్యాపారం చేరుకుంటుంద‌ని, స్కీమ్ కట్టిన వారికి ఎటువంటి భరోసా లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.