epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

శ్రీ రాగా స్కూల్‌లో ఘనంగా గణిత దినోత్సవం

శ్రీ రాగా స్కూల్‌లో ఘనంగా గణిత దినోత్సవం
ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా విద్యార్థుల మ్యాథ్స్ ఎగ్జిబిట్స్

కాకతీయ, కొత్తగూడెం : శ్రీ రాగా స్కూల్‌లో సోమవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మల్లారపు వర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై, గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు గణిత ప్రాధాన్యతను వివరిస్తూ రూపొందించిన మోడల్స్‌, చార్ట్‌లు, మ్యాథ్స్ ఎగ్జిబిట్స్‌ను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వర ప్రసాద్ మాట్లాడుతూ, శ్రీనివాస రామానుజన్ ప్రపంచ గణిత మేధావుల్లో ఒకరని, భారతదేశాన్ని గణితం ద్వారా ప్రపంచ పటంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మహనీయుడని కొనియాడారు. గణితం జీవన విధానంలో కీలక పాత్ర పోషిస్తుందని, విద్యార్థులు చిన్ననాటి నుంచే గణితంపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టేలా పాఠశాలలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

గణితంపై ఆసక్తి పెంచుకోవాలి..!

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మల్లారపు కవిత మాట్లాడుతూ, రామానుజన్ గణిత శాస్త్ర పితామహుడని, గణితంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. విద్యార్థులు గణితంపై ప్రేమ పెంచుకోవాలంటే ఆయన జీవితం, సాధన, అంకితభావాన్ని అధ్యయనం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మ్యాథ్స్ ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన మ్యాథ్స్ ఎగ్జిబిట్స్‌లో ఉత్తమంగా నిలిచిన వాటికి మేనేజ్‌మెంట్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, గోల్డ్ మెడల్స్ అందించారు. కార్యక్రమానికి జడ్జీలుగా సర్వేశ్వర రావు, రాంబాబు వ్యవహరించారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు సర్వేశ్వర రావు, రాంబాబు, మ్యాథ్స్ ఉపాధ్యాయులు భువన, కవిత, శ్రావణి, శోభారాణి, రమేష్, మోహిత, సుష్మా, సుమా, అనూషా, అన్నపూర్ణతో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.