epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సర్వే ఆధారంగానే సీట్లు ఇవ్వండి

సర్వే ఆధారంగానే సీట్లు ఇవ్వండి
టిక్కెట్ ఎవరికైనా… కాషాయ జెండా మనదే
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీజేపీ నేత‌ల బాసట
కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో పార్టీ వ్యూహంపై నేత‌ల స‌మీక్ష‌
రెబల్స్‌కు తావులేదని కేంద్ర‌మంత్రికి స్పష్టం

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : “టిక్కెట్ ఎవరికిచ్చినా మా డివిజన్‌లో బీజేపీ అభ్యర్థినే గెలిపిస్తాం. మాకు టిక్కెట్ రాకపోయినా నారాజ్ కాబోం… రెబల్‌గా పోటీ చేయం… కలిసికట్టుగా ప్రచారం చేసి కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేస్తాం” అంటూ కరీంనగర్ కార్పొరేషన్‌కు చెందిన బీజేపీ నాయకులంతా ముక్తకంఠంతో నినదించారు. కరీంనగర్ రాజకీయాల్లో అరుదుగా కనిపించే ఈ ఏకగ్రీవ స్వరం బీజేపీ శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రేకుర్తిలోని శుభం గార్డెన్స్‌లో జరిగిన కీలక సమావేశానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్ సునీల్ రావు, కోమాల ఆంజనేయులు, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, బోయినపల్లి ప్రవీణ్ రావు, వాసాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతి తర్వాత ఎన్నికల షెడ్యూల్

ఈ సందర్భంగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి తర్వాత ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీకి అనుకూల వాతావరణం స్పష్టంగా ఉందని, ప్రజల చూపంతా బీజేపీ వైపేనని ధీమా వ్యక్తం చేశారు. టిక్కెట్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను ఎవరికీ ముందస్తు హామీలు ఇవ్వలేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నాలు చేసిన వారికి టిక్కెట్లు ఉండవు అంటూ కఠిన హెచ్చరిక జారీ చేశారు. బీజేపీలో కుటుంబ పాలనకు తావులేదని స్పష్టం చేశారు.

సర్వేనే ప్రామాణికం

టిక్కెట్ల కేటాయింపులో ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలనే దానిపై నాయకుల అభిప్రాయాలను బండి సంజయ్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దీనికి స్పందించిన కార్పొరేషన్ నాయకులంతా చేతులెత్తి మరోసారి స్పష్టం చేశారు. “సర్వే ఆధారంగానే టిక్కెట్లు ఇవ్వండి… టిక్కెట్ ఎవరికిచ్చినా బీజేపీ గెలుపే లక్ష్యం… రెబల్స్ ఉండరు… కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురుతుంది” అంటూ నినాదాలు చేశారు.
ఇదే సమయంలో గడపగడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించి ఓట్లు అడుగుతామని, బీజేపీకి ఓటేయకపోతే కరీంనగర్ ప్రజలకు జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని నాయకులు స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి రావాలని ప్రయత్నిస్తున్న వారిలో అవినీతిపరులు, కబ్జాదారులకు మాత్రం తావివ్వొద్దని ఈ సమావేశంలో స్పష్టమైన తీర్మానం చేశారు. గెలుపు అవకాశాలు ఉన్న గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని బండి సంజయ్ తుది మాటగా తేల్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.