epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సామాన్యుడి సొంతింటి కల సాకారం చేసిన ఎమ్మెల్యే

సామాన్యుడి సొంతింటి కల సాకారం చేసిన ఎమ్మెల్యే

కాకతీయ,​కామేపల్లి:మండల వ్యాప్తంగా సోమవారం ‘ఇందిరమ్మ రాజ్యపు’ ఆనందం వెల్లివిరిసింది. పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తూ.. జోగుడెం, టేకులతండా, పాతలింగాల, పొన్నెకల్లు, మరియు రాయి గూడెం గ్రామ పంచాయతీల్లో కోట కల్పన-రాజు దంపతులనూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
గృహప్రవేశాల మహోత్సవానికి ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మరియు తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ బోర్డు చైర్మన్, శాసనసభ్యులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామగ్రామాన వీరికి మహిళలు మంగళహారతులతో, కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా మోతలతో ఘనస్వాగతం పలికారు.

పేదవాడి సొంతింటి కల – ప్రభుత్వ లక్ష్యం
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి గూడు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. “ఇందిరమ్మ ఇళ్లు కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టినవి కావు.. అవి పేదల ఆత్మగౌరవ ప్రతీకలు” అని వారు కొనియాడారు. లబ్ధిదారులతో కలిసి సామూహికంగా పాలు పొంగించి, కొత్త ఇళ్లలో వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు
​ఈ ఐదు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో కామేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ ఎమ్మార్వో సిహెచ్ సుధాకర్ రెడ్డి, హౌజింగ్ ఏఈ మరియు నాయకులు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు,గింజల నరసింహారెడ్డి, బాధవత్ నాగరాజు గోవింద్రల సర్పంచ్ కమల దేవయ్య, ఉప సర్పంచ్ ఆలోత్ శివ, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు లావుడియా వినోద్ కుమార్, మరియు జగదీశ్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు.ఐదు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్ మహిళా నేతలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఉత్సవాన్ని దిగ్విజయం చేశారు.

గ్రామాల్లో పండుగ వాతావరణం
​జోగుడెం నుండి పొన్నెకల్లు వరకు ప్రతి గ్రామం తోరణాలతో, రంగురంగుల ముగ్గులతో ముస్తాబైంది. తమ సొంతింటికి ఎమ్మెల్యే స్వయంగా వచ్చి ప్రారంభించడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.