epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డీసీసీ జంబో క‌మిటీ

డీసీసీ జంబో క‌మిటీ
ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీలో 80 మంది నియామకం
టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఉత్త‌ర్వులు
జిల్లా పార్టీకి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల జాబితా విడుదల
ఖమ్మం డీసీసీ బలోపేతానికి కీలక నిర్ణయం

కాకతీయ, ఖమ్మం బ్యూరో : పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీకి విస్తృత స్థాయిలో నియామకాలు చేపట్టినట్లు టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మొత్తం 80 మంది సభ్యులతో జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఖమ్మం డీసీసీకి కొత్త ఊపు రానుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉపాధ్యక్షులుగా తుమ్ములూరి లక్ష్మీనరసింహరావు, మలీడు హైమావతి, వేమ్ రెడ్డి సుధాకర్ రెడ్డి, పసుపులేటి దేవేందర్, రంపుడి రోసయ్య, పగడాల మంజుల, బుక్క కృష్ణవేణి, కాపా సుధాకర్, మంకెన శ్రీనివాస్, కెల్లెం వెంకట్ రెడ్డి వంటి పలువురిని ఎంపిక చేశారు. ప్రధాన కార్యదర్శులుగా వల్లూరి పట్టాభి రెడ్డి, కిలారు అనిల్, మొహమ్మద్ ముస్తాఫా, సి.హుస్సేన్, రెంటాల ప్రసాద్, కంచర్ల వెంకట్ నరసయ్య, పులిబండ్ల చిట్టిబాబు, కొప్పుల గోవిందరావు, కొమ్మినేని రమేష్, కమాటల రేణుక, ప్రభావతి రెడ్డి, దొడ్డ పుల్లయ్య, బానోత్ రామ్మూర్తి, పనిత స్రినివాసరావు, గోవిందు శ్రీనివాస్, నల్లమోతు సునీల్, సిరాజుద్దీన్, పి సోమి రెడ్డి, మామిడి వెంకన్న, మొహమ్మద్ హఫీజ్ ఉద్దీన్, రామసాయం హర్షిత్ రెడ్డి, ధరావత్ బాబు నియమితులయ్యారు.

ప్రతినిధులు, కార్యదర్శుల ఎంపిక

స్పోక్స్‌పర్సన్‌లుగా కల్వకుంట్ల గోపాలరావు, కర్నాటి రామారావు, పమ్మి అశోక్, గంగిశెట్టి ప్రసాద్, బచ్చలకూర నాగరాజులను నియమించారు. కార్యదర్శులుగా బొజేడ్ల సత్యనారాయణ, దామా స్వరూప, కలిమెల బద్రం, గద్యాల జాన్సి రాణి, ముక్రం ఖాన్, దొనబోయిన శేఖర్, బండి మాధవరావు, సాగుర్తి వెంకట్ నారాయణ, మిర్యాల రమణ గుప్త, భుక్య బాలకృష్ణ, పల్లిపాడు కృష్ణ, ఎస్ కె. అబ్దుల్లా, ఎస్ కె. మస్తాన్, తంబాల శామ్యూల్, సత్తు వీరభద్రం, ముదుముత్తాల గంగరాజు, ఫాతిమా మహమూద్, లకవత్ అర్జున్, పొట్లపల్లి వెంకటేశ్వరరావు, మారసకట్ల బాబు, భ్రమరెడ్డి, యెర్ర సత్యనారాయణ, వున్నం రాజా శంకర్, చింతమల రవి, రెగురి వాసవి, గొల్లపూడి వీరయ్య, నాగటి చంద్రం తదితరులు చోటు దక్కించుకున్నారు.

ఎగ్జిక్యూటివ్ సభ్యుల నియామకం

ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఏసబోయిన శ్రీశ్యామ్, అవెస్ ఖాన్, యన్నం లక్ష్మి, గాథం బాలరాజు, నాయిని సునీత, భుక్య నాయక్, పాటి నర్సయ్య, కొట్టయ రాజశేఖర్, ఆరెం రవి, శ్రీలత, కేత్యపల్లి బాస్కరరావు, అయ్యకట్ల గురువయ్య, నర్రా బద్రకాళి, బానోత్ వినోద తదితరులను ఎంపిక చేశారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, కార్యకర్తలంతా సమిష్టిగా పని చేసి కాంగ్రెస్ పార్టీని మరింత బలంగా నిలబెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కొత్తగా నియమితులైన నాయకులు ప్రజా సమస్యలపై చురుకుగా స్పందించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.