epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హైవే పనుల్లో గందరగోళం

హైవే పనుల్లో గందరగోళం
గట్టుదుద్దెనపల్లిలో ఏరియాలో ప‌నుల్లో నాణ్య‌త లేమి
సైడ్ డ్రైనేజీ నిర్మాణా కొల‌తల్లో భారీగా తేడాలు
వ‌ర‌ద నీరు నిలిచే ప్ర‌మాద‌ముంద‌ని గ్రామ‌స్థుల ఆందోళ‌న‌
కాంట్రిబ్యూషన్ పేరుతో కొందరి నుంచి కాంట్రాక్ట‌ర్‌ డబ్బులు వసూలు?

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు గట్టుదుద్దెనపల్లి గ్రామంలో వివాదాస్పదంగా మారాయి. ఇతర ప్రాంతాల్లో ఒకే విధంగా కొనసాగుతున్న పనులు, ఈ గ్రామానికి వచ్చేసరికి మారిపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత, ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ పనుల్లో అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. గ్రామస్తుల తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రహదారి పక్కన నిర్మిస్తున్న సైడ్ డ్రైనేజీలలో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో నాలుగు అడుగుల వెడల్పుతో డ్రైనేజీలు నిర్మిస్తుండగా, గట్టుదుద్దెనపల్లిలో మాత్రం రెండు అడుగులకే పరిమితం చేస్తున్నారని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వర్షాకాలంలో నీరు నిలిచి ఇళ్లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. డ్రైనేజీ నిర్మాణం సరైన ప్రమాణాలతో లేకపోవడం వల్ల గ్రామంలో నీటి నిల్వ సమస్యలు తలెత్తే అవకాశముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తక్కువ వెడల్పుతో పనులు చేయడం వల్ల నీటి పారుదల సరిగా జరగదని చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో రోడ్డు నష్టపోవడానికీ దారితీసే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు.

కాంట్రిబ్యూషన్ పేరుతో దందా?

హైవే పనులు నిర్వహిస్తున్న డీబీఎల్ కంపెనీ సిబ్బందిపై కూడా గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాంట్రిబ్యూషన్ పేరుతో కొందరి నుంచి డబ్బులు వసూలు చేసి, వారి ఇళ్ల వద్ద పనుల్లో మినహాయింపులు ఇస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి అనుకూలంగా పనులు చేస్తూ, ఇవ్వని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అంటున్నారు. దీంతో కొన్ని ఇళ్ల వద్ద కరెంట్ తీగలు రహదారి వైపు వాలిపోయి ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఇలాంటి లోపాలు ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. పర్యవేక్షణలో లోపం స్పష్టంగా కనిపిస్తోందని, అధికారులు పనులను కచ్చితంగా తనిఖీ చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని విమర్శిస్తున్నారు. గట్టుదుద్దెనపల్లిలో హైవే పనులు నాణ్యత, పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పనులను ప్రమాణాల ప్రకారం పూర్తి చేయించాలని, అక్రమాలపై స

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.