epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

క్వారీల్లో అద‌న‌పు వ‌సూళ్ల‌ను అరిక‌ట్టండి

క్వారీల్లో అద‌న‌పు వ‌సూళ్ల‌ను అరిక‌ట్టండి
టీజీఎండీసీ ఎండీ భ‌వేశ్ మిశ్రాకు లారీ అసోసియేష‌న్ నేత‌ల ఫిర్యాదు
బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి ఘ‌ట‌న‌పై క్వారీ నిర్వాహాకుల‌పై చ‌ర్య‌ల‌కు డిమాండ్‌

కాకతీయ, హైదరాబాద్ : ఇసుక క్వారీల్లో కాంట్రాక్ట‌ర్లు అక్ర‌మంగా వ‌సూలు చేస్తున్న లోడింగ్ చార్జీల‌ను నియంత్రించాల‌ని లారీ అసోసియేష‌న్ నేత‌లు సోమ‌వారం టీజీఎండీసీ ఎండీ భ‌వేశ్ మిశ్రాకు ఫిర్యాదు చేశారు. ప్ర‌భుత్వం బిల్లులు చెల్లించ‌డం లేద‌ని పేర్కొంటూ త‌మ నుంచి ఒక్కో లారీ లోడింగ్‌కు రూ.1700 నుంచి 2500 వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నార‌ని ఎండీ ఎదుట అసోసియేష‌న్ నాయ‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వాస్త‌వానికి కొద్దిరోజుల క్రితం ఏకంగా రూ.5000లకు పైగా ఈ మొత్తాల‌ను వ‌సూలు చేశార‌ని అన్నారు. లోడింగ్‌కు డ‌బ్బులు ఇవ్వ‌కుంటే లారీ డ్రైవ‌ర్ల‌పై సూప‌ర్‌వైజ‌ర్లు, లోడింగ్ చేస్తున్న సిబ్బందితో క‌లిసి కాంట్రాక్ట‌ర్లు తెగ‌బ‌డుతున్నార‌ని అన్నారు. భూపాల‌ప‌ల్లి జిల్లి మ‌హేదేవ్‌పూర్ మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి ఇసుక క్వారీ-2లో ఆదివారం ప్ర‌వీణ్ అనే లారీ డ్రైవ‌ర్‌పై దాడి చేసిన ఘ‌ట‌న‌ను గుర్తు చేశారు. లోడింగ్ చేయ‌లేద‌న్న విష‌యం ఓన‌ర్‌కు తెలిపేందుకు వీడియో తీస్తున్న ప్ర‌వీణ్‌పై ముగ్గురు సిబ్బంది దాడి చేయ‌డంతో పాటు చెప్ప‌లేని మాట‌ల‌తో తిట్టార‌ని, ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌వీణ్‌కు గాయాల‌య్యాయ‌ని గుర్తు చేశారు. టీజీఎండీసీ మ‌హదేవ్‌పూర్ ప్రాజెక్టు ఆఫీస‌ర్ రామ‌కృష్ణ దృష్టికి ఈ విష‌యం తీసుకెళ్లినా ప‌ట్టించుకోలేద‌ని అసోసియేష‌న్ నాయ‌కులు ఆరోపించారు. కాంట్రాక్ట‌ర్ల నుంచి త‌మ‌కు వేధింపులు ఎక్కువ‌వుతూ ఉన్నాయ‌ని, ఈ ప‌రిస్థితిలో మార్పు రాకుంటే టీజీఎండీసీ కార్యాల‌యం ఎదుట ఆందోళ‌న‌కు దిగుతామ‌ని అవ‌స‌ర‌మైతే ఇసుక స‌ర‌ఫ‌రాను రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయేలా బంద్‌కు పిలుపునిస్తామ‌ని హెచ్చ‌రించారు.

సానుకూల స్పంద‌న‌..!

లారీ అసోసియేష‌న్ నేత‌లు ఇచ్చిన ఫిర్యాదును ప‌రిశీలించిన ఎండీ భ‌వేశ్‌మిశ్రా..నేత‌ల ఆరోప‌ణ‌ల‌పై క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో ఆరా తీశారు. వెంట‌నే విచార‌ణ జ‌రిపించేలా ఆదేశాలు జారీ చేస్తామ‌ని ఎండీ వెల్ల‌డించిన‌ట్లుగా అసోసియేష‌న్ నాయ‌కులు వెల్ల‌డించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.