epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సర్కార్ దిగొచ్చేదాకా పోరాటం ఆపొద్దు

సర్కార్ దిగొచ్చేదాకా పోరాటం ఆపొద్దు
నిరసనలు, రాస్తారోకోలతో ఉద్యమం తీవ్రతరం చేయాలి
హుజురాబాద్ డంపింగ్‌ యార్డ్ నిర్ణయంపై ప్రజల్లో ఆందోళన
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
ఉద్యమ కార్యాచరణపై నేతలతో చర్చ

కాకతీయ, హుజురాబాద్ : డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపొద్దని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ యుద్ధభేరీ మోగించింది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి.
కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ నేతలు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి సమస్యపై వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే పరిసర ప్రాంతాల ప్రజల జీవనం దుర్భరమవుతుందని, అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కరీంనగర్ డంపింగ్ యార్డ్ పరిసరాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాను ప్రత్యక్షంగా చూసినట్లు తెలిపారు.

ఉద్యమం ఉధృతం చేయాలి

హుజూరాబాద్ ప్రజల ఆందోళన సమంజసమని పేర్కొన్న మంత్రి, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని సూచించారు. ఒకసారి ఉద్యమం ప్రారంభమైతే వెనక్కి తగ్గకుండా సర్కార్ నిర్ణయం మార్చుకునే వరకు పోరాటం కొనసాగించాలని అన్నారు. ఉద్యమం వేడి ప్రభుత్వ పెద్దలకు తాకే వరకు నిరసనలు కొనసాగించాలని, పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఉద్యమ కార్యాచరణపై నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. రోజువారీ కార్యక్రమాలపై సూచనలు చేసి, జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరసనలు తెలియజేయాలని సూచించారు. ప్రజా ఉద్యమాలతో పాటు న్యాయపోరాటానికి కూడా సిద్ధం కావాలని తెలిపారు. మంగ‌ళ‌వారం హుజూరాబాద్‌లో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయాలని నిర్ణయించారు. అదేరోజు నిరసన కార్యక్రమం చేపట్టడంపై యోచిస్తున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో భారీ నిరసన దీక్ష నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.