epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కోయచలకలో కరెంట్ సెగ.. రైతుకు కన్నీరు

కోయచలకలో కరెంట్ సెగ.. రైతుకు కన్నీరు
విద్యుత్‌ షార్ట్ సర్క్యూట్‌తో ఎకరం వరి పంట దగ్ధం
అప్రమత్తమైన కాపరులు.. మరో ఎకరం సేఫ్
చేతికొచ్చే వేళ అగ్నికి ఆహుతి.. ఆవేదనలో రైతు

కాకతీయ, రఘునాథపాలెం: ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. మరో వారం రోజుల్లో చేతికి వస్తుందనుకున్న తరుణంలో అగ్నిప్రమాదం ఆ రైతు ఆశలను బూడిద చేసింది. ఖమ్మం జిల్లా కోయచలక గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో మడుపు బ్రహ్మయ్య అనే రైతుకు చెందిన ఎకరం వరి పంట పూర్తిగా కాలిపోయింది. విద్యుత్ తీగల రాపిడితో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బ్రహ్మయ్య పొలం మీదుగా వెళ్తున్న విద్యుత్ తీగల్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి నిప్పురవ్వలు ఎండిన వరి పంటపై పడ్డాయి. ఎండ తీవ్రతకు తోడు ఈదురుగాలులు వీస్తుండటంతో మంటలు నిమిషాల వ్యవధిలోనే పొలమంతా వ్యాపించాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట కళ్లముందే అగ్నికి ఆహుతవుతుంటే రైతు బ్రహ్మయ్య కన్నీరుమున్నీరయ్యారు.
మంటలను గమనించిన సమీపంలోని మేకల కాపరులు వెంటనే అప్రమత్తమయ్యారు. కేకలు వేస్తూ గ్రామస్తులను పిలిచి, చెట్ల కొమ్మలు, మట్టితో మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. వారి సమయస్ఫూర్తి వల్ల మంటలు పక్కనే ఉన్న మరో ఎకరం పొలానికి వ్యాపించకుండా ఆగిపోయాయి. లేనిపక్షంలో నష్టం మరింత తీవ్రంగా ఉండేదని స్థానికులు తెలిపారు. “అప్పులు చేసి, ఆరు నెలలు కష్టపడి పంట పండిస్తే.. కోత కోసే లోపే ఇలా బూడిదైపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి?” అని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట కాలిపోవడంతో ఆర్థికంగా చితికిపోయిన బ్రహ్మయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.