epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏసీబీ వలలో గంగాధర ఇన్‌ఛార్జ్ ఎస్‌ఆర్‌వో

ఏసీబీ వలలో గంగాధర ఇన్‌ఛార్జ్ ఎస్‌ఆర్‌వో
పెద్దపల్లి రిజిస్ట్రార్ కార్యాలయ అక్రమాల కేసులో అరెస్ట్
నిజామాబాద్ నివాసంలో అదుపులోకి తీసుకున్న అధికారులు

కాకతీయ, కరీంనగర్ : పెద్దపల్లి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో వెలుగుచూసిన అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధర సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇన్‌ఛార్జ్ ఎస్‌ఆర్‌వోగా విధులు నిర్వహిస్తున్న మండ కిరణ్ కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. పెద్దపల్లి కార్యాలయంలో పనిచేసిన కాలంలో భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. గతంలో పెద్దపల్లి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా, అనంతరం ఇన్‌ఛార్జ్ ఎస్‌ఆర్‌వోగా కిరణ్ కుమార్ బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తుల ద్వారా పెద్ద ఎత్తున నగదు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో 2025 నవంబర్ 14న ఏసీబీ అధికారులు సదరు కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో లెక్కలోకి రాని రూ.1,06,500 నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, అక్రమ లావాదేవీలకు సంబంధించిన పలు కీలక ఆధారాలను సేకరించారు.

దర్యాప్తులో తేలిన వసూళ్ల పర్వం
ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసిన అధికారులు, కిరణ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ప్రజలను వేధిస్తూ, అక్రమాలకు పాల్పడే అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఏసీబీ వర్గాలు హెచ్చరించాయి. రిజిస్ట్రేషన్ శాఖలో కొనసాగుతున్న అవినీతిపై ఈ అరెస్ట్ చర్చనీయాంశంగా మారింది. విచారణలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.