epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సినిమా ఆఫర్ పేరుతో రూ.23 ల‌క్ష‌లు హాంఫ‌ట్‌

సినిమా ఆఫర్ పేరుతో రూ.23 ల‌క్ష‌లు హాంఫ‌ట్‌
మహిళ అకౌంట్ నుంచి న‌గ‌దు దోపిడీ
ఫేస్‌బుక్ నుంచి గాలం వేసి.. ఘ‌రానా మోసం
బాధితురాలి బ్యాంక్ ఖాతా హ్యాక్ చేసి లగ్జరీ కారు కొనుగోలు
లబోదిబోమంటున్న మణుగూరు మహిళ.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

కాకతీయ, మణుగూరు: సోషల్ మీడియా పరిచయాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో చెప్పడానికి మణుగూరులో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మినందుకు ఒక మహిళ ఏకంగా రూ.23 లక్షలు పోగొట్టుకుని రోడ్డున పడింది. సినిమా అవకాశాల పేరిట నమ్మించి ఆమె బ్యాంక్ ఖాతాలోని సొమ్మంతా ఊడ్చేయడంతో బాధితురాలు లబోదిబోమంటోంది. పోలీసుల కథనం ప్రకారం.. మణుగూరుకు చెందిన ఒక మహిళకు ఫేస్‌బుక్ ద్వారా వైజాగ్‌కు చెందిన ఎల్.వి.ప్రసాద్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తానేదో పెద్ద సినిమా రంగంలో ఉన్నట్లు బిల్డప్ ఇచ్చిన సదరు నిందితుడు, ఆమెకు సినిమాల్లో మంచి అవకాశాలు ఇప్పిస్తానని మాయమాటలతో వల వేశాడు. ఆమెను పూర్తిగా నమ్మించిన తర్వాత, సినిమా అగ్రిమెంట్లు, ఇతర లాంఛనాల పేరిట ఆమె బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించాడు.

అకౌంట్ హ్యాక్ చేసి లగ్జరీ కారు కొనుగోలు!
బాధితురాలి బ్యాంక్ వివరాలు చేతికి చిక్కడంతో నిందితుడు ఎల్.వి.ప్రసాద్ ఆమె ఖాతాను హ్యాక్ చేశాడు. ఆ తర్వాత ఆమె అకౌంట్ నుండి ఏకంగా రూ.23 లక్షల మొత్తాన్ని కాజేసి, ఆ డబ్బుతో ఒక లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. తన అకౌంట్ నుండి అంత పెద్ద మొత్తంలో డబ్బు మాయమవ్వడం గమనించిన బాధితురాలు షాక్‌కు గురైంది. తాను మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘరానా మోసం వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.