epaper
Wednesday, October 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సోనో విజన్‌లో భారీ చోరీ

సోనో విజన్‌లో భారీ చోరీ
అర్ధరాత్రి వేళ తాళాలు పగలగొట్టి మొబైల్స్ అపహరణ
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్
రంగంలోకి క్లూస్ టీమ్.. వేలిముద్రల సేకరణ
సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు

కాక‌తీయ‌, ఖమ్మం బ్యూరో : నగరంలోని ప్రముఖ విక్రయ కేంద్రం ‘సోనో విజన్’లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి వేళ షాపు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన గుర్తుతెలియని దుండగులు, స్టాక్ రూమ్‌లో భద్రపరిచిన విలువైన అధునాతన మొబైల్ ఫోన్లను అపహరించారు. చోరీ సమాచారం అందుకున్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగులు ప్రవేశించిన మార్గం, చోరీ జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్ క్షేత్రస్థాయిలో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరిస్తోంది. “నగరంలోని ప్రముఖ విక్రయ కేంద్రమైన సోనో విజన్‌లో జరిగిన చోరీ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. నిందితులను త్వరితగతిన పట్టుకుని, దొంగిలించిన సొత్తును రికవరీ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాం” అని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పేర్కొన్నారు.

ఆధారాల వేటలో క్లూస్ టీమ్
అర్ధరాత్రి వేళ షాపు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన గుర్తుతెలియని దుండగులు, స్టాక్ రూమ్‌లో భద్రపరిచిన విలువైన అధునాతన మొబైల్ ఫోన్లను అపహరించినట్లు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ నిందితులకు సంబంధించిన వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. షాపు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దుండగులు వచ్చిన మార్గం, వారు పారిపోయిన దిశను గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. నగరంలో ఇలాంటి చోరీలకు పాల్పడే పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశామని కమిషనర్ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యాసంగిలో వరి సాగు వద్దు!

యాసంగిలో వరి సాగు వద్దు! వానాకాలం పంటను కాపాడాలి.. తాగునీటికి ముందస్తు చర్యలు మంత్రి...

డీసీసీబీ నిర్లక్ష్యంపై జేసీ ఆగ్రహం

డీసీసీబీ నిర్లక్ష్యంపై జేసీ ఆగ్రహం ప్రజావాణిలో దళిత మహిళ ఫిర్యాదుపై తక్షణ స్పందన రెండు...

ప్రమాదాల నివారణకు నిరంతర నిఘా

ప్రమాదాల నివారణకు నిరంతర నిఘా గోల్డెన్‌ అవర్‌లో క్షతగాత్రులకు వైద్యం అందించాలి :...

తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం

తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వ పెంచాలి నవంబర్‌ నుంచి...

కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం

కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం కరువు పరిస్థితులపై ముందస్తు చర్యలు...

నేడు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

నేడు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన కాకతీయ, ఖమ్మం :...

ఎమ్మెల్సీ గెలుపున‌కు నడుం బిగించాలి

ఎమ్మెల్సీ గెలుపున‌కు నడుం బిగించాలి ఖమ్మం నుంచి అత్యధిక ఓట్లు నమోదు చేయించాలి మాజీ...

12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర ఆల‌యానికి భూమి పూజ‌

12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర ఆల‌యానికి భూమి పూజ‌ చిన్నజీయర్‌ స్వామీజీని ఆహ్వానించిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.