epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వృథా అవుతున్న ప్రజాధనం

వృథా అవుతున్న ప్రజాధనం
చేర్యాల మున్సిపాలిటీలో సిబ్బంది భారం
అనవసర నియామకాలపై ప్రజా వ్యతిరేకత
సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్న చైర్‌పర్సన్, కమిషనర్

కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో అవసరానికి మించి సిబ్బందిని కొనసాగించడం వల్ల నెలకు లక్షల రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని స్థానికులు, నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పని భారం కంటే సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ ఖజానాపై అనవసర ఆర్థిక భారం పడుతోందని వారు ఆరోపిస్తున్నారు. గత పాలకవర్గం నిర్లక్ష్యంతో అవసరానికి మించి సిబ్బందిని నియమించడం వల్ల, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులు సిబ్బంది జీతాలకే వెచ్చిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది:
మొత్తం జనాభా: 18,330, వార్డులు: 12, సిబ్బంది వివరాలు: కార్యాలయ అధికారులు – 09, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది – 10, మున్సిపల్ కార్మికులు – 72. నెలవారీ జీతాలు: సుమారుగా రూ. 11,70,000., వాహనాల మెయింటెనెన్స్ & ఇతర ఖర్చులు: నెలకు రూ. 2,30,000. అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి ప్రజలకు నేరుగా ఉపయోగపడే అంశాలపై నిధులు ఖర్చు చేయాల్సి ఉండగా, ఈ తరహా వృథా ఖర్చులు సరైన విధానం కాదని స్థానికులు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ చైర్‌పర్సన్ ముస్త్యాల అరుణ స్పందిస్తూ, “వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తాం. అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజాధనం వృథా కాకుండా తగిన నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు. అలాగే, మున్సిపల్ కమిషనర్ సుంచు నాగేందర్ మాట్లాడుతూ, “అవసరానికి మించి ఉన్న సిబ్బందిని తొలగించడం లేదా ఇతర శాఖలకు సర్దుబాటు చేసే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రజాధనం వృథా కాకుండా బాధ్యతాయుతంగా చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.