epaper
Thursday, September 24, 2026
epaper
BREAKING NEWS
Loading News...

30న సిరిసిల్ల‌లో లక్ష మందితో సీఎం స‌భ‌

30న సిరిసిల్ల‌లో లక్ష మందితో సీఎం స‌భ‌
సీఎం సభను విజయవంతం చేయాలి
కాంగ్రెస్‌ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పిలుపు

కాకతీయ, రుద్రంగి : సెప్టెంబర్‌ 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించనున్నామని, ప్రజలు విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. సభ నిర్వహణపై గురువారం రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు భవిష్యత్‌ కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చేనేత రంగానికి గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిలు చెల్లించడంతో పాటు కార్మికులకు ఆర్డర్లు కల్పిస్తున్నామని చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులు వెచ్చిస్తున్నామని, కలికోట సూరమ్మ ప్రాజెక్టు భూసేకరణకు రూ.80 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
22ఏ భూముల విషయంలో అర్హులైన పేదలకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు అవసరమైన బస్సుల వివరాలను ముందుగానే ఇవ్వాలని సూచించారు. సభను విజయవంతం చేసేందుకు గ్రామ, మండల స్థాయిలో కార్యాచరణ చేపట్టాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సిరిసిల్ల బిడ్డ అక్షర.. జాతీయ క్రికెట్‌కు పయనం

సిరిసిల్ల బిడ్డ అక్షర.. జాతీయ క్రికెట్‌కు పయనం పేదరికాన్ని అధిగమించి తెలంగాణ అండర్‌-19...

ఆపన్నులకు అండగా.. ‘నా కలం అక్షర సత్యం ఫౌండేషన్‌’

ఆపన్నులకు అండగా.. ‘నా కలం అక్షర సత్యం ఫౌండేషన్‌’ నిరుపేద కుటుంబానికి నిత్యావసర...

చెరువు మ‌త్త‌డితో గ్రామస్థుల సంబ‌రాలు

చెరువు మ‌త్త‌డితో గ్రామస్థుల సంబ‌రాలు కాకతీయ, చిగురుమామిడి: సుందరగిరి గ్రామంలోని ఊర చెరువు...

రెడ్‌క్రాస్ ఎన్నికల బరిలో మొగులోజు రాకేష్‌

రెడ్‌క్రాస్ ఎన్నికల బరిలో మొగులోజు రాకేష్‌ కాకతీయ, కరీంనగర్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ...

పేదరికాన్ని జయించిన గొంతు.. మిమిక్రీలో కిరణ్‌కుమార్‌ ప్రత్యేక గుర్తింపు

పేదరికాన్ని జయించిన గొంతు.. మిమిక్రీలో కిరణ్‌కుమార్‌ ప్రత్యేక గుర్తింపు కాకతీయ, శంకరపట్నం: ఆర్థిక...

భక్తి పేరుతో అశాంతికి తావివ్వొద్దు

భక్తి పేరుతో అశాంతికి తావివ్వొద్దు పగటి వేళల్లోనే నిమజ్జనం పూర్తి చేసుకోవాలి శంకరపట్నం ఎస్‌ఐ...

రుద్రంగిలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ..!

రుద్రంగిలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ..! కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా...

జమ్మికుంట మున్సిపాలిటీలో ‘ఆడియో’ కలకలం

జమ్మికుంట మున్సిపాలిటీలో ‘ఆడియో’ కలకలం కౌన్సిలర్‌ వర్సెస్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వివాదం డీజిల్‌ బకాయిలు.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.