epaper
Wednesday, September 30, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇన్‌స్టాకార్ట్‌లో గడువు తీరిన ఆహార పదార్థాలు

ఇన్‌స్టాకార్ట్‌లో గడువు తీరిన ఆహార పదార్థాలు
కుళ్లిన కూరగాయలు.. లీకైన పాల ప్యాకెట్లు
చెడిపోయిన చీజ్‌, పాలు, నూనె, ఐస్‌క్రీమ్‌
రస్ట్‌ పట్టిన ర్యాకులు.. అపరిశుభ్ర వాతావరణం
అధికారుల త‌నిఖీలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి
లైసెన్స్‌ సస్పెన్షన్‌కు సిఫారసు

కాకతీయ, హైదరాబాద్ : పాతేర్‌ఘట్టి పరిధిలోని ఇన్‌స్టాకార్ట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌, పంజేశా రోడ్‌, చౌక్‌ మహ్మద్‌ఖాన్‌ ప్రాంతంలోని సంస్థను అధికారులు తనిఖీ చేయగా గడువు తీరిన, పాడైన, నిల్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పలు ఆహార పదార్థాలను గుర్తించారు. కంపౌండెడ్‌ ఇంగువ పొడి, కట్‌ ఫ్రూట్స్‌, ఐడీ ఇడ్లీ, దోస బ్యాటర్‌, హ్యాపిలో క్యాష్యూస్‌, నందిని నెయ్యి వంటి గడువు తీరిన పదార్థాలు గుర్తించారు. ప్యాకేజ్డ్‌ కూరగాయల విభాగంలో వంకాయ సహా కుళ్లిన, పాడైన కూరగాయలు ఉన్నట్లు తనిఖీలో తేలింది. మురికిగా, లీకేజీతో, దెబ్బతిన్న పాల ప్యాకెట్లు కూడా గుర్తించారు. ఫ్రీజర్‌ ఉష్ణోగ్రత సుమారు మైనస్‌ 16.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఫ్రీజర్‌లో లీకైన, పాడైన చీజ్‌, పాలు, నూనె, ఐస్‌క్రీమ్‌ ఉత్పత్తులు గుర్తించారు. వీటి వల్ల పరస్పర కలుషితానికి అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రస్ట్‌ పట్టిన, దెబ్బతిన్న నిల్వ ర్యాకులు కనిపించగా, ఆహార పదార్థాలను ఇతర వస్తువులతో కలిపి నిల్వ చేసినట్లు గుర్తించారు.

 

శుభ్రతపై నిర్లక్ష్యం

ర్యాకులు, షెల్ఫ్‌లు, పరిసర ప్రాంతాల్లో ఆహార అవశేషాలు, దుమ్ము, మురికి పేరుకుపోయినట్లు గుర్తించారు. డీప్‌ క్లీనింగ్‌, శుభ్రతకు సంబంధించిన రికార్డులు నిర్వహించలేదని తేలింది. అలాగే ఫస్ట్‌ ఇన్‌ ఫస్ట్‌ అవుట్‌, ఫస్ట్‌ ఎక్స్‌పైరీ ఫస్ట్‌ అవుట్‌ విధానాలను సక్రమంగా పాటించలేదని అధికారులు గుర్తించారు. గడువు తీరిన, పాడైన, దెబ్బతిన్న, వినియోగానికి అనర్హమైన ఆహార పదార్థాలను అక్కడికక్కడే వేరు చేసి తొలగించారు. సంస్థకు మెరుగుదల నోటీసు జారీ చేయడంతోపాటు లైసెన్స్‌ సస్పెన్షన్‌కు సిఫారసు చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి

ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాక‌తీయ‌, హైదరాబాద్...

గంగమ్మ ఒడికి బొజ్జగణపయ్యలు

గంగమ్మ ఒడికి బొజ్జగణపయ్యలు హైదరాబాద్‌లో సామూహిక వినాయక నిమజ్జనాలు పూర్తి పోలీసు సిబ్బందితో కలిసి...

ఇనుగాల అమరేందర్‌రెడ్డికి ఘ‌న నివాళి

ఇనుగాల అమరేందర్‌రెడ్డికి ఘ‌న నివాళి కాక‌తీయ‌, హైదరాబాద్ : దివంగత ఇనగాల అమరేందర్‌రెడ్డి...

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో 10 చోట్ల తనిఖీలు

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో 10 చోట్ల తనిఖీలు బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు హైదరాబాద్‌,...

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వమా.. కమిటీల ప్రభుత్వమా?

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వమా.. కమిటీల ప్రభుత్వమా? ఉద్యోగుల సమస్యలపై కమిటీల పేరుతో కాలయాపన పెండింగ్‌...

యూపీఐపై ఎండీఆర్‌ భారం

యూపీఐపై ఎండీఆర్‌ భారం లావాదేవీలపై ప్రభావం స్వల్పమే రూ.2 వేలపైనే ఎండీఆర్‌.. 96 శాతం...

బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యుత్‌ రంగానికి స్వర్ణయుగం

బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యుత్‌ రంగానికి స్వర్ణయుగం విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 7,778 నుంచి...

సింగరేణి సంక్షోభానికి కాంగ్రెస్‌దే బాధ్యత

సింగరేణి సంక్షోభానికి కాంగ్రెస్‌దే బాధ్యత కరెంటు కోతలపై సింగరేణి భవన్‌ వద్ద బీఆర్‌ఎస్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.