epaper
Monday, October 5, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైల్వే ఉద్యోగాల పేరుతో రూ.6 లక్షల మోసం

రైల్వే ఉద్యోగాల పేరుతో రూ.6 లక్షల మోసం
రౌడీ షీటర్ పై కేసు నమోదు
ఏనుమాముల సీఐ సురేష్ వెల్లడి

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి రూ.6 లక్షలు వసూలు చేసి మోసం చేసిన రౌడీ షీటర్ పై ఏనుమాముల పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏనుమాముల ఇన్స్పెక్టర్ జవ్వాజి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం, హన్మకొండ సుధానగర్ కు చెందిన ముద్దుల చంద్రకళ వద్దకు ఆరు సంవత్సరాల క్రితం పైడిపల్లి గ్రామానికి చెందిన రౌడీ షీటర్ వడ్డమానుకోట తిరుపతి (తండ్రి కొమరయ్య) వచ్చి, ఆమె కొడుకు క్రాంతికి రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.3 లక్షలు తీసుకున్నాడు. అదేవిధంగా ఆమె అల్లుడు ఎల్లావుల పద్మ కొడుకు క్రాంతికి కూడా ఉద్యోగం ఇప్పిస్తానని మరో రూ.3 లక్షలు వసూలు చేశాడు.
ఏళ్లు గడిచినా ఉద్యోగం రాకపోవడంతో పాటు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు శనివారం ఉదయం పైడిపల్లిలోని నిందితుడి ఇంటికి వెళ్లి నిలదీశారు. దీంతో ఆగ్రహించిన తిరుపతి బాధితులను అసభ్యంగా దూషిస్తూ చెప్పుతో కొట్టేందుకు యత్నించి, చంపేస్తానంటూ బెదిరించాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై మోసం, ప్రాణ బెదిరింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రిజిస్ట్రేషన్‌, స్టాంప్స్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడిగా హరికోట్ల రవి

రిజిస్ట్రేషన్‌, స్టాంప్స్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడిగా హరికోట్ల రవి మూడేళ్ల కాలానికి...

తూకాల్లో మోసం చేస్తే చర్యలు తప్పవు

తూకాల్లో మోసం చేస్తే చర్యలు తప్పవు లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్ హెచ్చరిక నర్సంపేటలో...

షార్ట్‌సర్క్యూట్‌తో సాయి ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గోదాములో మంటలు

షార్ట్‌సర్క్యూట్‌తో సాయి ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గోదాములో మంటలు బొలేరో, రీసైక్లింగ్‌ మిషనరీ, స్క్రాప్‌...

బీటీపీఎస్‌లో మూడో యూనిట్‌ నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమే

బీటీపీఎస్‌లో మూడో యూనిట్‌ నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమే విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్న వేళ...

బీజేపీ కార్యాలయం నిర్మాణంపై వివాదం

బీజేపీ కార్యాలయం నిర్మాణంపై వివాదం సర్వే నంబర్‌ 978లో భూ హక్కులపై ఫిర్యాదులు కోర్టులో...

అక్టోబర్ రెండో వారం నుంచి పత్తి కొనుగోళ్లు

అక్టోబర్ రెండో వారం నుంచి పత్తి కొనుగోళ్లు తేమ తగ్గితేనే మద్దతు ధర వరంగల్...

బీఆర్ఎస్‌ గుర్తింపు రద్దు చేయాలి

బీఆర్ఎస్‌ గుర్తింపు రద్దు చేయాలి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, తాత మధుపై చట్టబద్ధ...

ఏనుమాములలో ఆధునిక ఫ్రూట్ మార్కెట్

ఏనుమాములలో ఆధునిక ఫ్రూట్ మార్కెట్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్ భవిష్యత్ అవసరాలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.