epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలి
ప్రజావాణిలో 28 దరఖాస్తుల స్వీకరణ
అధికారులకు కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు ఆదేశం

కాకతీయ, ములుగు : ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా, అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని స్పష్టం చేశారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పరిష్కారానికి తీసుకున్న చర్యలను సంబంధిత దరఖాస్తుదారులకు తెలియజేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 28 దరఖాస్తులు అందాయి. వీటిలో భూ సమస్యలకు సంబంధించి 9, ఇందిరమ్మ ఇళ్ల కోసం 2, పింఛన్లకు సంబంధించి 3, ఇతర సమస్యలపై 14 దరఖాస్తులు ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్‌. మహేందర్‌ జి, సంపత్‌ రావు, జిల్లా రెవెన్యూ అధికారి రవికుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అడవి పంది మాంసం విక్రయించిన వ్యక్తిపై కేసు నమోదు

అడవి పంది మాంసం విక్రయించిన వ్యక్తిపై కేసు నమోదు వన్యప్రాణులకు హాని కలిగిస్తే...

రూ.23 లక్షలతో కాలువ అభివృద్ధి

రూ.23 లక్షలతో కాలువ అభివృద్ధి ఎస్సారెస్పీ మైనర్‌ కాలువలో పూడికతీత 37 కిలోమీటర్ల మేర...

ఓట్ల చోరీని అడ్డుకుంటాం!

ఓట్ల చోరీని అడ్డుకుంటాం! ఓటర్ల జాబితాలో అక్రమాలపై కాంగ్రెస్‌ సమరం ప్రతి బూత్‌లో తొలగించిన...

ఉపాధ్యాయ సంక్షేమ సంఘానికి నూతన కార్యవర్గం

ఉపాధ్యాయ సంక్షేమ సంఘానికి నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా దామెరకొండ సదానందం ఏకగ్రీవ ఎన్నిక ప్రధాన...

ఓవర్‌లోడ్‌, లో-వోల్టేజీ సమస్యలకు పరిష్కారం

ఓవర్‌లోడ్‌, లో-వోల్టేజీ సమస్యలకు పరిష్కారం శంకరాజుపల్లి, ముల్లెకట్టలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు కాకతీయ, ఏటూరునాగారం...

గిరిజన దర్బార్‌లో వినతుల వెల్లువ

గిరిజన దర్బార్‌లో వినతుల వెల్లువ విద్య, రహదారులు, భూ సమస్యలపై అర్జీలు వినతులను సత్వరమే...

గిరిజన విద్యార్థులకు క్రీడా పోటీలు

గిరిజన విద్యార్థులకు క్రీడా పోటీలు నవంబర్‌ 5 నుంచి మూడు డివిజన్లలో నిర్వహణ 14,...

స్వామి శాగంటికి ఇండియా స్కూల్‌ లీడర్‌షిప్‌ అవార్డు

స్వామి శాగంటికి ఇండియా స్కూల్‌ లీడర్‌షిప్‌ అవార్డు మేచ‌రాజుప‌ల్లి ఉపాధ్యాయుడికి జాతీయ స్థాయిలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.