epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు కొనసాగిస్తే చర్యలు..

ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు కొనసాగిస్తే చర్యలు..

* మున్సిపల్ చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ హెచ్చ‌రిక‌

కాకతీయ, చేర్యాల: చేర్యాల పట్టణంలో పెరిగిన జనాభా, వాహనాల వల్ల పట్టణ పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ పరిధిలో వాహనాల రద్దీ భారీగా పెరిగి ప్రధాన రోడ్ల వెంట వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఫుట్ పాత్ ను ఆక్రమించి చిరు వ్యాపారులతో పాటు పెద్ద పెద్ద దుకాణ యజమానులు వ్యాపారం చేస్తున్నారు. మరి కొందరైతే ఏకంగా రోడ్డుపైనే తోపుడు బండ్లు పెట్టి బిజినెస్ చేస్తున్నారు. అంతేకాకుండా రోడ్లపైనే వాహనాల నిలపడం, దుకాణాల ఎదుట పార్కింగ్ చేయడంతో రోడ్డు మీదుగా వెళ్లేవారు ఇబ్బందులు పడడమే కాకుండా ప్రమాదలకు గురై ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య అవసరాలకు, ఆసుపత్రులకు వచ్చేవారు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే పెద్ద పెద్ద భవనాలు ఉండడంవల్ల పార్కింగ్ స్థలం లేకపోవడంతో వారంతా రోడ్డుపైనే తమ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో పట్టణంలోని మెయిన్ రోడ్డు ఇరువైపులా ఫుట్పాత్ అక్రమించుకొని వ్యాపారం నిర్వహించడం వల్ల ప్రజల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని ఫుట్ పాత్ పై వ్యాపారం నిర్వహిస్తున్న వాటిని వెంటనే తొలగించుటకు పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పాదచారుల హక్కులను కాలరాస్తూ ఫుట్పాత్లపై వ్యాపారాలు సాగిస్తే సహించేది లేదని, ట్రాఫిక్ ఇబ్బందుల నివారణకు ఇలాంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా వ్యాపారస్తులు ఫుట్ పాత్ పై వ్యాపారాలను నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చైర్ పర్సన్ అరుణ స్పష్టం చేశారు.

పోలీసుల పనితీరు బేస్

పట్టణంలో పోలీసులు చక్కని పనితీరును కనబరుస్తున్నారు. చేతిలో ట్యాబ్ కెమెరా పట్టుకొని ఫోటోలు తీస్తూ ఫైన్లు వేస్తున్నారు. రాంగ్ రూట్లో వాహనాలను నడిపిన, త్రిబుల్ రైడింగ్ చేసిన, ఫోటోలు కొట్టి ఫైన్లతో వాతలు పెడుతూ ప్రజల్లో మాత్రం భయం ఉంచారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.