epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

స్వీయ నమోదు విధానానికి ప్రాధాన్యం

స్వీయ నమోదు విధానానికి ప్రాధాన్యం
కేవలం 20 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి
ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అవకాశం
తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ

కాకతీయ, కరీంనగర్ : దేశంలో తొలిసారిగా చేపడుతున్న డిజిటల్ జనగణన ప్రక్రియలో భాగంగా ప్రవేశపెట్టిన స్వీయ నమోదు విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ కోరారు. గణాంక సిబ్బంది ఇంటికి రాకముందే కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే వీలుండటంతో ఈ విధానం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే మొబైల్ ఫోన్ ద్వారా ఇంట్లో కూర్చుని వివరాలను నమోదు చేయవచ్చని వివరించారు.

స్వీయ నమోదు విధానం ఇలా..

వివరాల నమోదు కోసం సంబంధిత జనగణన వెబ్‌సైట్‌ను సందర్శించి రాష్ట్రాన్ని ఎంపిక చేసి, నిర్ధారణ కోడ్ నమోదు చేసిన తరువాత ప్రవేశించాలని ఎం.ఏ. ఖాద్రీ సూచించారు. అనంతరం కుటుంబ యజమాని పేరు, మొబైల్ నంబర్ నమోదు చేసి, ధృవీకరణ కోసం వచ్చే ఒకసారి వినియోగించే సంకేత సంఖ్యను నమోదు చేయాలని తెలిపారు. తరువాత జిల్లా, పిన్ కోడ్, గ్రామం లేదా పట్టణం వివరాలతో పాటు మ్యాప్‌లో ఇంటి ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించి నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆపై ప్రశ్నావళిలో ఉన్న అన్ని వివరాలను పూరించి, అన్నీ సరిగా ఉన్నాయని నిర్ధారించిన తర్వాతే తుది సమర్పణ చేయాలని స్పష్టం చేశారు. సమర్పణ పూర్తయిన వెంటనే హెచ్ అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య లభిస్తుందని, దానిని తప్పనిసరిగా భద్రపరచుకోవాలని ఎం.ఏ. ఖాద్రీ సూచించారు. గణాంక సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఈ గుర్తింపు సంఖ్యను చూపించాల్సి ఉంటుందని తెలిపారు. వారు తమ యాప్‌లో నమోదు చేసినప్పుడు వివరాలు సరిపోతే గణన పూర్తైనట్లుగా పరిగణిస్తారని చెప్పారు. ఒకవేళ వివరాలు సరిపోకపోతే మళ్లీ మొదటి నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రజలందరూ ఈ డిజిటల్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.