epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

42 రోజుల దీక్ష విరమణ..

42 రోజుల దీక్ష విరమణ..
‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్‌పై ప్ర‌భుత్వం వెనక్కి!
ప్రభుత్వంతో చర్చించి విజయం సాధించిన వొడితల
హుజూరాబాద్ ప్రజల కోసం అండగా ఉంటానన్న ఇంచార్జి
హర్షం వ్యక్తం చేసిన జేఏసీ నాయకులు

కాకతీయ, హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణ శివారులో ప్రతిపాదించిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్ స్థల మార్పిడి కోసం జేఏసీ ఆధ్వర్యంలో గత 42 రోజులుగా సాగుతున్న రిలే నిరాహార దీక్షలు ఎట్టకేలకు ముగిశాయి. ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, స్థల మార్పిడికి ఒప్పించడంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ కీలక పాత్ర పోషించారు. ఆదివారం ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించి నిమ్మరసం ఇచ్చి జేఏసీ నాయకులతో దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. ప్లాంట్ విషయంలో స్థానిక ప్రజల ఆందోళనను జిల్లా మంత్రులతో పాటు ఇంచార్జి మంత్రికి వివరించినట్లు తెలిపారు. “హుజూరాబాద్ ప్రజల ప్రయోజనాలే నాకు ముఖ్యం. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని కలుగుతుందని పట్టుబట్టి ప్రభుత్వ పెద్దల మనసు మార్చడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ గురించి హుజూరాబాద్‌లో ఎలాంటి ప్రతిపాదనలు లేవు” అని ఆయన స్పష్టం చేశారు. హుజూరాబాద్ బిడ్డగా ఈ ప్రాంతానికి పదవి ఉన్నా లేకపోయినా నిరంతరం సేవ చేస్తానని, భవిష్యత్తులో పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం..
ప్రజలకు హాని చేసే ఏ పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని ప్రణవ్ వెల్లడించారు. ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. దీక్ష ప్రారంభమైన రెండో రోజే ప్రణవ్ బాబు సంఘీభావం తెలిపి, అన్న మాట ప్రకారం ప్రాజెక్టును నిలిపివేయించారని జేఏసీ నాయకులు గుర్తు చేసుకున్నారు. ఈ నిర్ణయంతో హుజూరాబాద్ పట్టణ ప్రజలు మరియు జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, 42 రోజులుగా తమ పోరాటానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.