epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రోగుల ప్రాణాలతో చెలగాటమా..?

రోగుల ప్రాణాలతో చెలగాటమా..?
బ్లడ్ టెస్ట్ రిపోర్టుల జాప్యంపై రోగి ఆవేదన..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారుల పనితీరుపై విమర్శలు
కాకతీయ,శంకరపట్నం:మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బ్లడ్ టెస్ట్ రిపోర్టుల జాప్యంపై రోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఈ నెల 27న ఆసుపత్రిలో బ్లడ్ టెస్ట్ చేయించుకోగా, మరుసటి రోజున రిపోర్టు అందిస్తామని సిబ్బంది తెలిపినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రిపోర్టు సిద్ధమైన తర్వాత మొబైల్‌కు మెసేజ్‌తో పాటు లింక్ కూడా వస్తుందని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి మెసేజ్ గానీ, సమాచారం గానీ అందలేదని వాపోయారు. అయితే రెండు రోజులు గడిచినా ఇప్పటివరకు రిపోర్టు అందకపోవడంతో పాటు సంబంధిత సిబ్బంది నుంచి సరైన స్పందన కూడా లేదని ఆయన ఆరోపించారు. ఈ విషయమై 28వ తేదీన హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ శ్రావణ్ కుమార్‌ను ప్రశ్నించగా, బక్రీద్ పండుగ కారణంగా సిబ్బంది రాలేదని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం 29వ తేదీన తిరిగి ఆసుపత్రికి వెళ్లి విచారించగా సంబంధిత సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలు వైద్యం కోసం వస్తుంటే, ఇలాంటి నిర్లక్ష్య ధోరణి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం..?
రిపోర్టుల కోసం తిరుగుతూ ప్రైవేట్ దవాఖానల బాట పట్టిన రోగులు
ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందిన హరీష్ చివరికి ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించి మళ్లీ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సమయానికి రిపోర్టులు అందకపోవడం, మొబైల్‌కు సమాచారం పంపుతామని చెప్పి స్పందించకపోవడం వల్ల ప్రజలు అదనపు ఖర్చులతో ప్రైవేట్ దవాఖానలకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.
పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆధారపడే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగితే రోగుల ప్రాణాలే ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు రోగులకు సకాలంలో పరీక్షా రిపోర్టులు అందేలా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.