epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉప సర్పంచుల ‘చెక్ పవర్’ రద్దు ప్రచారం అబద్ధం

ఉప సర్పంచుల ‘చెక్ పవర్’ రద్దు ప్రచారం అబద్ధం
అధికారాల రద్దు వార్తలు కేవలం ఊహాజనితమే
జీవోలతో ఆర్థిక హక్కులను మార్చడం సాధ్యం కాదు
ఉప సర్పంచులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు
పినపాక ఉపసర్పంచుల సంఘం మండల ఉపాధ్యక్షులు అచ్చా నవీన్

కాకతీయ, పినపాక : గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచుల ఆర్థిక అధికారాలను రద్దు చేయబోతున్నారంటూ సాగుతున్న ప్రచారం కేవలం ఊహాజనితమేనని, ఇందులో ఎలాంటి నిజం లేదని పినపాక ఉపసర్పంచుల సంఘం మండల ఉపాధ్యక్షులు అచ్చా నవీన్ స్పష్టం చేశారు. స్థానిక స్వపరిపాలనలో కీలకమైన ఉప సర్పంచ్ పదవి ప్రాధాన్యతను తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో, కొన్ని రాజకీయ వర్గాల్లో వస్తున్న వార్తలు కేవలం సృష్టించబడినవి మాత్రమేనని తెలిపారు. గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచుల మధ్య వచ్చే చిన్నపాటి సమన్వయ లోపాలను సాకుగా చూపి, కొంతమంది అధికారులు గతంలోనూ ఇలాంటి ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారని నవీన్ గుర్తుచేశారు. అయితే ఉప సర్పంచుల అధికారాల తొలగింపు చట్ట విరుద్ధమని, అలాంటి ఆలోచనేదీ ప్రభుత్వం చేయడం లేదని అప్పట్లోనే పంచాయతీ రాజ్ కార్యాలయం అధికారికంగా స్పష్టం చేసిందన్నారు. ఇప్పుడు మళ్లీ అదే పాత ఊహాగానాలను కొందరు అధికారులు తమ సొంత విశ్లేషణలతో వార్తలుగా మలిచి గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు.

హక్కుల కాలరాత సాధ్యం కాదు
ఒక చట్టబద్ధమైన వ్యవస్థ ద్వారా కల్పించిన ఆర్థిక అధికారాలను అంత తేలికగా ప్రభుత్వ ఉత్తర్వులతో మార్చడం సాధ్యం కాదని అచ్చా నవీన్ పేర్కొన్నారు. 2018 పంచాయతీరాజ్ చట్టం ద్వారా లభించిన ఈ హక్కును మార్చాలంటే చట్ట సవరణలు జరగాలని, ప్రస్తుతం అలాంటి ఫైలు ఏదీ ఉన్నత స్థాయిలో పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల హక్కులను లాక్కొని అధికారులకు కట్టబెట్టే ప్రసక్తే లేదన్నారు. నిధులు, వేతనాల చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారే తప్ప, ఉప సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని, కాబట్టి గ్రామీణ ప్రజా ప్రతినిధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.