epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇసుక దోపిడీని అరికట్టాలి

ఇసుక దోపిడీని అరికట్టాలి
పేదలకు త‌క్కువ ధ‌ర‌ల‌కు ఇసును అంద‌జేయాలి
కమీషన్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల కుమ్మక్కు
స్థానిక ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు
జమ్మికుంటలో బీజేపీ నిరసన దీక్షలో నేత‌ల ఆగ్ర‌హం

కాక‌తీయ‌, జమ్మికుంట : కొత్తగా ఇండ్లు నిర్మించుకుంటున్న పేద ప్రజలకు ఇసుకను తక్కువ ధరకు, సులభతరంగా అందించాలని డిమాండ్ చేస్తూ, కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. స్థానిక అవసరాలకు ఇసుక దొరకక పేదలు పడుతున్న ఇబ్బందులపై నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక క్వారీల నుంచి స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాలకు అధిక ధరలకు ఇసుకను తరలించడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక క్వారీల నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోతుంటే, తమకు మాత్రం దొరకకపోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ట్రాక్టర్లను పోలీసులు తనిఖీ చేసి సీజ్ చేస్తున్నారని, దీనివల్ల దొడ్డిదారిన ఇసుక తెచ్చుకోవాల్సి వస్తోందని ట్రాక్టర్ యజమానులు వాపోతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు కమిషన్ల కోసం ఇసుక దందాకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా ఒక ట్రాక్టర్ ఇసుకకు 7 నుంచి 8 వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు.

పోరాటాన్ని ఉధృతం చేస్తాం

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇసుక ధరను తగ్గించాలని, స్థానిక పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే, ఇసుక ఇతర ప్రాంతాలకు తరలకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈ నిరసనలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.