epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నాకు న్యాయం చేసెదెప్పుడు..?!

  • ఆర్డీవో ఆఫీసు ముందు రైతు నిరసన
  • భూమి రిజిస్ట్రేషన్ విషయంలో అధికారుల నిర్లక్ష్యం
  • కలెక్టర్ ఆదేశాలను ప‌ట్టించుకోని అధికారులు
  • ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పరిష్కారం శూన్యం
  • అధికారుల నిర్లక్ష్యంతో పీకల్లోతు కష్టాల్లో మల్కపేట రైతు

    కాక‌తీయ‌, వేములవాడ : జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మల్కపేట గ్రామానికి చెందిన ఒగ్గు రాజేశం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వేములవాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం ఆయన బైఠాయించి తన ఆవేదనను తెలియజేశారు. తన భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నా, అధికారులు పట్టించుకోకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో నిరసన బాట పట్టానని ఆయన వాపోయారు. సర్వే నంబర్ 245లో ఉన్న తన 1.10 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కోసం గత కొన్ని నెలలుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా, సిబ్బంది కనీసం స్పష్టమైన సమాధానం కూడా ఇవ్వడం లేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రజావాణి ఆదేశాలు గాలికి.. యంత్రాంగంపై సర్వత్రా విమర్శలు

సమస్య పరిష్కారం కోసం బాధితుడు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు మొరపెట్టుకున్నారు. దరఖాస్తును పరిశీలించిన జిల్లా కలెక్టర్, వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ అయి రోజులు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో అధికారులు మొండిగా వ్యవహరిస్తూ ఫైలును ముందుకు కదిలించడం లేదని బాధితుడు ఆరోపించారు. ప్రజావాణిలో ఇచ్చిన ఆదేశాలే అమలు కాకపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకే విలువ లేని చోట, సామాన్యుల పరిస్థితి ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుని బాధితుడికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.