epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు
పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ
15 మంది హమాలీలకు ట్రాక్టర్‌, ట్రాలీ లైసెన్సులు
జ‌మ్మికుంట మార్కెట్ చైర్‌పర్సన్‌ పుల్లూరి స్వప్న సదానందం

కాకతీయ, జమ్మికుంట : ఖరీఫ్‌ సీజన్‌లో పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం నిర్ణయించింది. బుధవారం జమ్మికుంట కాటన్‌ మార్కెట్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ పుల్లూరి స్వప్న–సదానందం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జూన్‌, జూలై, ఆగస్టు నెలల ఆదాయ, వ్యయాలను సమీక్షించారు. ఎంఎస్‌పీ పరికరాలపై చర్చించారు. 15 మంది హమాలీలకు ట్రాక్టర్‌, ట్రాలీ లైసెన్సులు జారీకి ఆమోదం తెలిపారు. కొత్త, పాత మార్కెట్లలో సీసీ ప్లాట్‌ఫాంల మధ్య తారు పోయడం, కాంపౌండ్‌ వాల్‌, టాయిలెట్లు, గోడౌన్‌ రూఫ్‌ల నిర్వహణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. కొత్త మార్కెట్‌ కార్యాలయం ముందు సీసీ ప్లాట్‌ఫాం, పాత మార్కెట్‌లో డ్రైనేజీ ఎత్తు పెంపు, సీసీ కెమెరాల ఏర్పాటుపై చర్చించారు. మార్కెట్‌ కార్యదర్శి ఆర్. మల్లేశం, ద్వితీయ శ్రేణి కార్యదర్శి ఎన్. రాజా, వైస్‌ చైర్మన్‌ ఎర్రం సతీష్‌ రెడ్డి, శ్రీపతి రెడ్డి, సునీల్‌, సతీష్‌, రాజేశ్వరరావు, సదానందం, సురేష్‌, దీక్షిత్‌, శ్రీనివాస్‌ రెడ్డి, రషీద్‌ పాషా, తిరుపతి, శ్యామ్‌ కుమార్‌, శ్రీనివాస్‌, ప్యాక్స్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ మొలుగు ప్రశాంత్‌ కుమార్‌, మార్కెట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

ప్రత్యామ్నాయ పంటలతో అభివృద్ధి వైపు రైతు అడుగులు

ప్రత్యామ్నాయ పంటలతో అభివృద్ధి వైపు రైతు అడుగులు బంతిపూల సాగుతో రైతుకు మంచి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.