epaper
Wednesday, November 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భక్తి పేరుతో అశాంతికి తావివ్వొద్దు

భక్తి పేరుతో అశాంతికి తావివ్వొద్దు
పగటి వేళల్లోనే నిమజ్జనం పూర్తి చేసుకోవాలి
శంకరపట్నం ఎస్‌ఐ కట్కూరి శేఖర్‌రెడ్డి సూచన

కాకతీయ, శంకరపట్నం: వినాయక నిమజ్జనాన్ని శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని శంకరపట్నం ఎస్‌ఐ కట్కూరి శేఖర్‌రెడ్డి మండల ప్రజలకు సూచించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. అధిక శబ్దంతో డీజేలు, సౌండ్‌ సిస్టమ్‌లు వినియోగించవద్దని సూచించారు. వీలైనంత వరకు వెలుతురు ఉన్న సమయంలోనే నిమజ్జనం పూర్తి చేసుకోవాలన్నారు. నీటి వద్ద అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, యువత ప్రమాదాలకు గురికాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. మండపాల నిర్వాహకులు ముందుండి క్రమశిక్షణతో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. నిమజ్జనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరేలా నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలన్నారు. “భక్తితో జరుపుకుందాం.. జాగ్రత్తగా నిమజ్జనం చేద్దాం.. క్షేమంగా ఇంటికి చేరుకుందాం” అని ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

స్పెషల్‌ బ్రాంచ్‌పై సీపీ ఆకస్మిక తనిఖీ!

స్పెషల్‌ బ్రాంచ్‌పై సీపీ ఆకస్మిక తనిఖీ! వివిధ విభాగాల పనితీరుపై సమీక్ష కరీంనగర్‌ పోలీస్‌...

ఎల్‌నినో పరిస్థితుల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి

ఎల్‌నినో పరిస్థితుల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి ఖేత్ బచావో...

శంకరపట్నం నూతన ఎస్సైగా నరేష్ రెడ్డి

శంకరపట్నం నూతన ఎస్సైగా నరేష్ రెడ్డి కాకతీయ,శంకరపట్నం:శంకరపట్నం పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా నంది...

మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలి

మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలి బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మండల అధ్యక్షుడు...

గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బ్యాటరీ చోరీ

గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బ్యాటరీ చోరీ రూ.5 వేల విలువైన బ్యాటరీ అపహరణ.....

పాఠశాలల్లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ తనిఖీ

పాఠశాలల్లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ తనిఖీ మధ్యాహ్న భోజనం నాణ్యతపై పరిశీలన కాకతీయ, రుద్రంగి:...

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని రాజన్నకు మొక్కులు

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని రాజన్నకు మొక్కులు సిరిసిల్ల నుంచి వేములవాడ వరకు...

బాల్యవివాహాలతో అనారోగ్య సమస్యలు

బాల్యవివాహాలతో అనారోగ్య సమస్యలు చట్ట ఉల్లంఘనకు జైలు, జరిమానా ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రమాదేవి బాల్యవివాహాల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.