epaper
Wednesday, November 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

స్పెషల్‌ బ్రాంచ్‌పై సీపీ ఆకస్మిక తనిఖీ!

స్పెషల్‌ బ్రాంచ్‌పై సీపీ ఆకస్మిక తనిఖీ!
వివిధ విభాగాల పనితీరుపై సమీక్ష
కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం ఆదేశాలు

కాకతీయ, కరీంనగర్ : స్పెషల్‌ బ్రాంచ్‌ కార్యాలయంలో విధుల నిర్వహణ, వివిధ విభాగాల పనితీరును కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించడంతోపాటు ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పాస్‌పోర్టు, ఉద్యోగ ధ్రువీకరణ, పోలీస్‌ వెరిఫికేషన్‌ ధ్రువపత్రాల జారీ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్దేశిత గడువులోగా వెరిఫికేషన్‌ పూర్తి చేసి ధ్రువపత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. సోషల్‌ మీడియా విభాగం పనితీరు, క్షేత్రస్థాయి అధికారుల కార్యాచరణను సమీక్షించారు. ఫీల్డ్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సమాచార సేకరణను వేగవంతం చేయాలని సూచించారు. విధుల పట్ల అలసత్వం వహించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులపై తక్షణమే స్పందించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌, డీఏవో విరాజ్‌, ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎల్‌నినో పరిస్థితుల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి

ఎల్‌నినో పరిస్థితుల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి ఖేత్ బచావో...

శంకరపట్నం నూతన ఎస్సైగా నరేష్ రెడ్డి

శంకరపట్నం నూతన ఎస్సైగా నరేష్ రెడ్డి కాకతీయ,శంకరపట్నం:శంకరపట్నం పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా నంది...

మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలి

మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలి బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మండల అధ్యక్షుడు...

గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బ్యాటరీ చోరీ

గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బ్యాటరీ చోరీ రూ.5 వేల విలువైన బ్యాటరీ అపహరణ.....

పాఠశాలల్లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ తనిఖీ

పాఠశాలల్లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ తనిఖీ మధ్యాహ్న భోజనం నాణ్యతపై పరిశీలన కాకతీయ, రుద్రంగి:...

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని రాజన్నకు మొక్కులు

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని రాజన్నకు మొక్కులు సిరిసిల్ల నుంచి వేములవాడ వరకు...

బాల్యవివాహాలతో అనారోగ్య సమస్యలు

బాల్యవివాహాలతో అనారోగ్య సమస్యలు చట్ట ఉల్లంఘనకు జైలు, జరిమానా ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రమాదేవి బాల్యవివాహాల...

శంకరపట్నాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

శంకరపట్నాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ఎమ్మెల్యే కవ్వంపల్లికి రైతుల కష్టాలు కనిపించడం లేదా? బీజేపీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.