epaper
Friday, November 13, 2026
epaper
BREAKING NEWS
Loading News...

శిశు మందిర్‌లపై రాష్ట్ర ప్రభుత్వ చిన్నచూపు!

శిశు మందిర్‌లపై రాష్ట్ర ప్రభుత్వ చిన్నచూపు!
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ విమర్శ
కాకతీయ, కరీంనగర్‌: కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తూ ఎంతోమంది పేద విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడుతున్న సరస్వతీ శిశు మందిర్‌ పాఠశాలల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు. విద్యాసేవలందిస్తున్న సంస్థల పట్ల రాజకీయ ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. కరీంనగర్‌లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ ఇంగ్లిష్‌ మీడియం హైస్కూల్‌లో నిర్వహించిన విభాగ్‌ స్థాయి సమావేశాలకు ఆయన హాజరై విద్యావేత్తలతో మాట్లాడారు. శిశు మందిర్‌ విద్యావిధానం విద్యార్థుల్లో చదువుతోపాటు సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి, నైతిక విలువలను పెంపొందిస్తోందని బండి సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ పాఠశాలల్లో చదివిన ఎంతోమంది విద్యార్థులు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తుచేశారు. సమాజానికి నైతిక విలువలను అందిస్తూ అంకితభావంతో పనిచేస్తున్న విద్యాసంస్థల పట్ల పాలకులు చిన్నచూపు చూడటం సరికాదన్నారు. సమావేశంలో దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్‌రెడ్డి విద్యా సంబంధిత అంశాలు, విద్యార్థుల సమగ్ర వికాసం, ఆచార్యుల బాధ్యతలు, పాఠశాలల అభివృద్ధిపై మార్గదర్శనం చేశారు. కార్యక్రమంలో ముక్కాల సీతారాములు, పాక సత్యనారాయణ, నల్లాన్‌ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, ఇంజనీర్‌ కోల అన్నారెడ్డి, తేళ్ల రాజమౌళి, ప్రధానోపాధ్యాయులు మోర రణదీర్‌, ఎలగందుల సత్యనారాయణ, బండారి కరుణాకర్‌, సాంబ శివరావు, కాటం రవీందర్‌, వివిధ పాఠశాలల ప్రతినిధులు, ఆచార్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.3.60 లక్షల మోసం

ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.3.60 లక్షల మోసం నిందితురాలికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.3...

ఉపసర్పంచ్‌ల హక్కుల కోసం సమరశంఖం

ఉపసర్పంచ్‌ల హక్కుల కోసం సమరశంఖం డిసెంబర్‌ 27న కరీంనగర్‌లో రాష్ట్రస్థాయి బహిరంగ సభ కరీంనగర్‌...

రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది

రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది :ఏఎంసి...

గ్రామ పంచాయతీ స్థలంలో వీవో భవన నిర్మాణం వద్దు

గ్రామ పంచాయతీ స్థలంలో వీవో భవన నిర్మాణం వద్దు ఇతర ప్రభుత్వ స్థలంలో...

మహాపాదయాత్రను విజయవంతం చేయాలి

మహాపాదయాత్రను విజయవంతం చేయాలి :బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి కాకతీయ,శంకరపట్నం : కరీంనగర్...

స్పెషల్‌ బ్రాంచ్‌పై సీపీ ఆకస్మిక తనిఖీ!

స్పెషల్‌ బ్రాంచ్‌పై సీపీ ఆకస్మిక తనిఖీ! వివిధ విభాగాల పనితీరుపై సమీక్ష కరీంనగర్‌ పోలీస్‌...

ఎల్‌నినో పరిస్థితుల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి

ఎల్‌నినో పరిస్థితుల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి ఖేత్ బచావో...

శంకరపట్నం నూతన ఎస్సైగా నరేష్ రెడ్డి

శంకరపట్నం నూతన ఎస్సైగా నరేష్ రెడ్డి కాకతీయ,శంకరపట్నం:శంకరపట్నం పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా నంది...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.