epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆశ్రమ భూమిలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి యత్నం

ఆశ్రమ భూమిలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి యత్నం
సేవ కోసం ఇచ్చిన స్థలంపై రాజకీయ కన్ను
ఆశ్రమాన్ని కాపాడాలంటున్న చార్వాక ట్రస్ట్
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో వృద్ధుల ఆశ్రమానికి కేటాయించిన ప్రభుత్వ భూమిలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి జరుగుతున్న ప్రయత్నాలు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేకంగా కేటాయించిన స్థలాన్ని ఇతర అవసరాలకు వినియోగించాలనే యత్నాలపై చార్వాక ట్రస్ట్ సభ్యులు, వృద్ధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014లో అప్పటి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు వృద్ధుల సేవా కార్యక్రమాల కోసం ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారని చార్వాక ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డప్పుల అశోక్ గుర్తు చేశారు. వృద్ధులకు ప్రశాంత వాతావరణంలో ఆశ్రయం కల్పించాలనే లక్ష్యంతో ఇచ్చిన భూమిని ఇప్పుడు సబ్‌స్టేషన్ పేరుతో ఆక్రమించాలనుకోవడం బాధాకరమన్నారు.
ప్రత్యామ్నాయ స్థలంలో నిర్మించాలి
తాము విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కానీ గ్రామపంచాయతీ ఇప్పటికే తీర్మానించిన ప్రత్యామ్నాయ స్థలంలోనే దానిని నిర్మించాలని అశోక్ స్పష్టం చేశారు. గ్రామంలో ఇతర ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉండగానే వృద్ధుల ఆశ్రమ స్థలాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. కొంతమంది రాజకీయ నాయకులు కావాలనే ఈ భూమిపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఆశ్రమం నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వృద్ధులు ఈ పరిణామాలతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వృద్ధుల ఆశ్రమ భూమిని రక్షించాలని, సేవా కార్యక్రమాలకు కేటాయించిన భూములను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.