epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చేర్యాలలో సమస్యల సుడిగుండం

చేర్యాలలో సమస్యల సుడిగుండం
మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, కమిషనర్‌ వైఖరిపై ప్రజల్లో ఆగ్రహం
కార్యాలయంలో కరువైన సమయపాలన
గంటల తరబడి వేచి చూస్తున్న ప్ర‌జ‌లు
ప‌ట్ట‌ణంలో పెరుగుతున్న పారిశుద్ధ్య లోపం
పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, గుంతలమయంగా రోడ్లు
పట్టించుకోని పాలకమండలి.. గట్టెక్కించాలని స్థానికుల విజ్ఞప్తి

కాక‌తీయ‌, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలో ప్రజా సమస్యలు రోజురోజుకూ నానాటికీ పెరుగుతున్నాయని పట్టణ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు గుంతలమయంగా మారడం, డ్రైనేజీలు పొంగిపొర్లడం, తాగునీటి సరఫరాలో అంతరాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా లోపించడం వంటి సమస్యలతో స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమస్యలపై పలుమార్లు పురపాలక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీస స్పందన కరువైందని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించి, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టి చేర్యాలను సమస్యల నుంచి గట్టెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఛైర్‌పర్సన్‌, కమిషనర్‌పై విమర్శల జల్లు

పట్టణంలోని మౌలిక సమస్యల పరిష్కారంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌, కమిషనర్‌ వ్యవహరిస్తున్న తీరుపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో ఇద్దరూ పూర్తిగా పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల మరమ్మతులు వంటి సమస్యలు నెలల తరబడి వేధిస్తున్నా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజలు నేరుగా కార్యాలయానికి వచ్చి వినతిపత్రాలు అందజేసినా స్పందించడం లేదని, ప్రజాసమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

కార్యాలయంలో కరువైన సమయపాలన

మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కనీస సమయపాలన పాటించకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ సమయం ప్రారంభమైనా కొందరు అధికారులు సీట్లలో కనిపించడం లేదని, ఆలస్యంగా విధులకు హాజరవుతుండటంతో పనుల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనన, మరణ ధృవీకరణ పత్రాలు, పన్నుల చెల్లింపులు, ఇతర పరిపాలనా సేవల కోసం మున్సిపల్ ఆఫీసుకు వచ్చే లబ్ధిదారులు, అధికారుల కోసం ఎదురుచూసి విసిగిపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మున్సిపల్ కార్యాలయంలో సమయపాలనను కచ్చితంగా అమలు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.