epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాకతీయ ఎఫెక్ట్‌..

కాకతీయ ఎఫెక్ట్‌..
ఎస్సారెస్పీ భూముల్లో పైపులైన్‌ తొలగింపు
కథనంపై స్పందించిన ఎస్సారెస్పీ అధికారులు
క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏఈ పావని
ఎస్సారెస్పీ భూములను పరిరక్షిస్తాం : ఏఈ పావని స్పష్టీకరణ

కాకతీయ, శంకరపట్నం: కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ఎస్సారెస్పీ ప్రభుత్వ భూములను సాగుకు సిద్ధం చేస్తున్నారంటూ సోమవారం ‘కాకతీయ’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ఎస్సారెస్పీ డీఈ నవీన్‌, ఏఈ పావని మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. భూమిలో ఏర్పాటు చేసిన పైపులైన్‌ను అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా ఏఈ పావని సంబంధిత వ్యక్తులను ఫోన్‌లో సంప్రదించి పైపులైన్‌ ఏర్పాటు విషయంపై ఆరా తీశారు. అయితే తాము పైపులైన్‌ ఏర్పాటు చేయలేదని, తమ పొలానికి చెందిన అనిల్‌ తదితరులు వేసి ఉండవచ్చని వారు సమాధానం ఇచ్చినట్లు ఏఈ తెలిపారు. పైపులైన్‌ ఏర్పాటు చేసిన విషయంపై స్పష్టత కోసం అనిల్‌ను సంప్రదించగా, ఎస్సారెస్పీ భూముల్లో తాము ఎలాంటి పైపులైన్‌ ఏర్పాటు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తమపై వస్తున్న ఆరోపణలకు తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

భూమిలో చెట్లు నాటే యోచన

ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో భాగంగా ఇప్పటికే ఎంపీడీవోకు సమాచారం అందించినట్లు ఏఈ పావని తెలిపారు. సదరు భూమిలో చెట్లు నాటాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ చెట్లు నాటించి ప్రభుత్వ భూమిని పరిరక్షించేలా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పైపులైన్‌ను తొలగించడంతో ఎస్సారెస్పీ భూముల పరిరక్షణపై చర్యలు ప్రారంభమైనట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఇకపై ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో లష్కర్‌ అభినయ్‌ పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.