epaper
Monday, September 14, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి

బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి

నల్లబెల్లి మండల క్లస్టర్‌ ఇన్‌చార్జి మామిళ్ల మోహన్‌రెడ్డి

కాకతీయ, నల్లబెల్లి:
నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయ సాధన కోసం పనిచేస్తానని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు, నల్లబెల్లి మండల క్లస్టర్‌ ఇన్‌చార్జి మామిళ్ల మోహన్‌రెడ్డి తెలిపారు. నల్లబెల్లి మండలంతో పాటు నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి అభివృద్ధి బాటలో ముందుకు సాగుతానన్నారు.

ఇటీవల కొన్ని అనివార్య కారణాల వల్ల తన పార్టీ మార్పుపై ప్రచారం జరిగిందని, అయితే తాను బీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతూ ప్రజాసేవకు అంకితమవుతానని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి, పీఏసీఎస్‌ చైర్మన్‌ చెట్టుపల్లి మురళీధర్‌తో పాటు మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తల సమిష్టి ప్రోత్సాహంతో నల్లబెల్లి మండల ప్రజలకు మరింత సేవ చేస్తానని పేర్కొన్నారు.

భవిష్యత్తులో కేసీఆర్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి రానున్న ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఎగురవేస్తామని మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

 ఏటూరునాగారంలో గుర్తు తెలియని మృతదేహం

 ఏటూరునాగారంలో గుర్తు తెలియని మృతదేహం కాకతీయ,ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల...

సారయ్య కు కొండా సురేఖ కౌంటర్

మైక్‌ కనిపించగానే ఊగిపోతున్నారు ముందు మా అనుచరులపై కార్పొరేటర్‌గా గెలవాలి బసవరాజు సారయ్యకు కొండా...

సీసీగా ఇషాక్‌.. పీఆర్వోగా తిరుపతి

సీసీగా ఇషాక్‌.. పీఆర్వోగా తిరుపతి వేణుగోపాల్‌రావు, మోహనకృష్ణ బదిలీ కాకతీయ, హన్మకొండ: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లో...

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.