epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పీఆర్‌పీ చికిత్సలపై జాగ్రత్త!

పీఆర్‌పీ చికిత్సలపై జాగ్రత్త!
శాస్త్రీయ ఆధారాలు లేని చికిత్సలతో ప్ర‌మాదం
సామాన్యుల ప్రాణాలతో కొంత‌మంది వైద్యుల‌ చెలగాటం
మోకాళ్ళ ఆర్థరైటిస్ చికిత్స పేరుతో అబద్ధపు ప్రచారాలు
ప్ర‌ముఖ మోకాళ్ల వైద్య చికిత్స నిపుణులు గురవా రెడ్డి

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : వైద్యరంగంలో ఇటీవల కాలంలో పెరుగుతున్న అశాస్త్రీయ ప్రచారాలపై ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ గురవా రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎన్నో మోసాలు, దగాకోరు అబద్ధాలు ఒక నెపంతో సామాన్యులపై రుద్దబడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మోకాళ్ళ ఆర్థరైటిస్ చికిత్స పేరుతో సాగుతున్న ‘పీఆర్పీ’ ఇంజక్షన్ల దందా అబద్ధపు ప్రచారమని, దీనిని ఎండగట్టడమే తన లక్ష్యమని ఆయన వివరించారు. సామాన్యుడిగా బయట తిరిగేటప్పుడు వినబడే వాస్తవాలు, అవాస్తవాలు ఎంతటి అయోమయాన్ని, ఆవేదనని, భయాన్ని నింపుతున్నాయో తాను అర్థం చేసుకోగలనని డాక్టర్ గురవా రెడ్డి తెలిపారు. శాస్త్రీయ రుజువు లేకుండా కొందరు ‘పీఆర్పీ’ అంటూ రోగుల మనసులో కలిగించే అనిశ్చితిని తాను గమనిస్తున్నానని చెప్పారు. దుర్మార్గంగా జరిగే అనైతిక ప్రచారాలను, పేషెంట్లను అమాయకులను చేస్తూ జరిగే ప్రలోభాలను నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎంతటి బిజీ షెడ్యూల్ ఉన్నా, ఈ అబద్ధపు ప్రచారాలపై సమయం కేటాయించాల్సిన బాధ్యత తనకు ఉందని అన్నారు.

నిజానిజాలను పరిచయం చేస్తూ దండయాత్ర
సమాజ హితం కోరే వైద్యుడిగా గత కొన్ని ఏళ్లుగా అబద్ధాలను బద్దలు కొడుతూ, నిజాన్ని చాటిచెప్పే దిశగా తన తరహా దండయాత్రను కొనసాగిస్తున్నానని డాక్టర్ గురవా రెడ్డి తెలిపారు. కోవిడ్ సమయంలో ఎలాగైతే ప్రజలకు అవగాహన కల్పించానో, ఇప్పుడు కూడా మోకాళ్ళ ఆర్థరైటిస్ చికిత్సపై అదే తరహా అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. శాస్త్రీయ ఆధారాలతో నిజాన్ని పరిచయం చేయడం ద్వారా అబద్ధాలు మరింత పాకకుండా అరికట్టవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోకాళ్ళ ఆర్థరైటిస్‌కు అవసరమైన వైద్యం ఏది, ఆపరేషన్ ఎప్పుడు అవసరమవుతుంది అనే అంశాలను వివరిస్తూ ‘పీఆర్పీ’ పేరుతో జరిగే అబద్ధపు ప్రచారాలను ఎండగడుతూ తాను ఒక ప్రత్యేక వీడియోను రూపొందించానని డాక్టర్ గురవా రెడ్డి పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.