epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఈటల ఫ్లెక్సీల కలకలం!

ఈటల ఫ్లెక్సీల కలకలం!
“రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు”..
హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో వెలిసిన ఫ్లెక్సీలు
సొంత పార్టీలోనే అంతర్గత అసంతృప్తా?
కాకతీయ, కరీంనగర్ : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను లక్ష్యంగా చేసుకుని ఉమ్మడి కరీంనగర్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అకస్మాత్తుగా వెలిసిన ప్రచార ఫలకాలు (ఫ్లెక్సీలు) రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఈ ఫ్లెక్సీలలో “ఈటల ఏడుపే బీజేపీకి శాపం”, “రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు” అంటూ ఆయనను నేరుగా విమర్శిస్తూ ఘాటు వ్యాఖ్యలు రాయడం రాజకీయంగా పెద్ద ప్రాధాన్యం సంతరించుకుంది. ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రధాన ప్రాంతాలతో పాటు, ఆయన పాత నియోజకవర్గమైన హుజూరాబాద్ ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ఈ ఫ్లెక్సీలు ప్రత్యక్షమవడం ఆసక్తికరంగా మారింది. వేర్వేరు జిల్లాల్లో, వేర్వేరు ప్రాంతాలలో ఒకేసారి ఈ తరహా వ్యతిరేక ఫ్లెక్సీలు వెలిసిన నేపథ్యంలో.. వీటి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కొత్త చర్చకు తెర..
హుజూరాబాద్ రాజకీయాల నుండి మల్కాజిగిరి పార్లమెంట్‌కు వెళ్లి అక్కడ ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్.. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ అంతర్గత వ్యవహారాలపై చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన రాజకీయ వైఖరిపై ఇప్పటికే పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సరిగ్గా ఆయనను టార్గెట్ చేస్తూ ఈ ఫ్లెక్సీలు రావడం బీజేపీలో కొత్త చర్చకు తెరలేపింది. ఈ ఫ్లెక్సీలను అర్ధరాత్రి పూట ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే ఇది ఇతర రాజకీయ ప్రత్యర్థి పార్టీల వ్యూహాత్మక చర్యా? లేక బీజేపీలోనే ఈటల ఎదుగుదలను నచ్చని వారి అంతర్గత అసంతృప్తి ప్రతిఫలమా? అనే కోణాల్లో విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తానికి ఈ ఫ్లెక్సీల వ్యవహారం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు బీజేపీ శ్రేణుల్లోనూ తీవ్ర దుమారం రేపుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.