epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మణుగూరులో ‘అవినీతి’ జాతర

మణుగూరులో ‘అవినీతి’ జాతర
దశాబ్దకాలంగా తిష్టవేసిన ఇద్ద‌రు మ‌హిళా అధికారులు సరిత, మాధవి
మునిసిప‌ల్ ఆర్డీ కార్యాల‌యం నుంచి అండ‌దండ‌లు
న‌గ‌దు న‌జ‌రాజ‌నాల‌తో అధికారుల నోళ్లు మూయిస్తున్న వైనం
ఆర్డీ పర్యటనలో చేపలు, రొయ్యల విందుపై డిపార్ట్‌మెంట్‌లో చ‌ర్చ‌
ఫిర్యాదులెన్ని వచ్చినా చర్యలు లేక‌పోవ‌డంపై విస్మ‌యం
ఉన్నత స్థాయి విచారణ చేప‌డితే వెలుగులోకి రానున్న‌ అక్ర‌మాలు

కాక‌తీయ‌,మణుగూరు : మణుగూరు మున్సిపాలిటీలో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, అక్రమ ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. మున్సిపాలిటీలో పనిచేస్తున్న సరిత, మాధవి అనే ఇద్దరు మహిళా అధికారులు దశాబ్ద కాలంగా ఒకే చోట విధులు నిర్వహిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిపై వస్తున్న ఫిర్యాదుల విషయంలో పైస్థాయి అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడం ఆందోళనకు దారితీస్తోంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కీలక బాధ్యతల్లో ఉన్న వరంగల్ రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) మణుగూరులో పర్యటించిన ప్రతిసారీ, స్థానిక అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. ఆయన పర్యటన సందర్భంగా చేపలు, రొయ్యల వంటి ప్రత్యేక విందులతో పాటు, భారీగా నగదు నజరానాలు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రకమైన మర్యాదలు, ఆతిథ్యాల వల్లనే స్థానిక అధికారులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అవి బుట్టదాఖలవుతున్నాయని, ఎటువంటి చర్యలు ఉండటం లేదని డిపార్ట్‌మెంట్‌లోనే చర్చ జరుగుతోంది.

ఫిర్యాదుల‌పై విచార‌ణ లేదు..చ‌ర్య‌ల్లేవు..!

మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై, అధికారుల నిర్లక్ష్యంపై పలుమార్లు ఫిర్యాదులు అందినప్పటికీ, ఎటువంటి విచారణ జరగకపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా ఒకే చోట తిష్టవేసిన అధికారులు, ఆర్డీ కార్యాలయం నుంచి అందుతున్న పరోక్ష అండదండలతోనే తమకు ఏమీ కాదనే ధీమాతో ఉన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిబంధనలను పక్కనపెట్టి యథేచ్ఛగా సాగిస్తున్న ఈ వ్యవహారాల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటనేది ఇప్పుడు సర్వత్రా ప్రశ్నార్థకంగా మారింది.

విచారణ జరిపితేనే అసలు నిజాలు

స్థానిక అధికారులు, పైస్థాయి అధికారుల మధ్య ఉన్న ఈ ‘అక్రమ బంధం’పై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మణుగూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై, ఆర్డీ స్థాయి అధికారుల పర్యటనల తీరుపై పారదర్శకమైన ఉన్నత స్థాయి విచారణ చేపడితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం మేల్కొని, వ్యవస్థను ప్రక్షాళన చేయాలని వారు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.