epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌
హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
ఇద్దరు అరెస్టు.. రూ.2.07 లక్షల విలువైన బియ్యం, యంత్రాలు పట్టివేత
టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడిలో అక్రమ రీప్యాకింగ్‌ వ్యవహారం వెలుగులోకి

కాకతీయ, వరంగల్ బ్యూరో : పేదలకు ప్రభుత్వం సరఫరా చేసే పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా సేకరించి, జై శ్రీరామ్‌ తదితర కమర్షియల్‌ రైస్‌ బ్రాండ్ల బస్తాల్లోకి రీప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న రైస్‌ మిల్‌పై దాడి చేసి 56 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో రైస్‌మిల్‌పై దాడి చేసిన పోలీసులు 50 కిలోల చొప్పున 64 బస్తాలు, 25 కిలోల చొప్పున 106 బస్తాలను గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.1.96 లక్షలుగా అంచనా వేశారు. హసన్‌పర్తి పరిసర ప్రాంతాల నుంచి పీడీఎస్‌ బియ్యాన్ని సేకరించి కమర్షియల్‌ బ్రాండ్ల బస్తాల్లోకి రీప్యాకింగ్‌ చేసి దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. రీప్యాకింగ్‌ కోసం వినియోగిస్తున్న రూ.6 వేల విలువైన వెయింగ్‌ మెషిన్‌, రూ.5 వేల విలువైన రైస్‌ బ్యాగ్‌ స్టిచింగ్‌ మెషిన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. బియ్యం, యంత్రాలతో కలిపి మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ రూ.2.07 లక్షలుగా పేర్కొన్నారు. ఈ కేసులో హుజూరాబాద్‌ మండలం బోర్నపల్లికి చెందిన కాశబోయిన మొగిలి (50), కమలాపూర్‌కు చెందిన బెజ్జంకి శ్రీనివాస్‌ (56)ను అరెస్టు చేశారు. నిందితులు, స్వాధీనం చేసుకున్న సామగ్రిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం హసన్‌పర్తి పోలీసులకు అప్పగించారు. పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా సేకరించడం, రవాణా చేయడం, నిల్వ చేయడం, రీప్యాకింగ్‌ చేసి విక్రయించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఏసీపీ ఎ. మధుసూదన్‌, ఇన్‌స్పెక్టర్‌ బండారి రాజు, ఎస్‌ఐ బి. ఉప్పలయ్యతో పాటు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

పెద్ది… నిన్ను మరవదు ఈ గడ్డ..!

పెద్ది... నిన్ను మరవదు ఈ గడ్డ..! ఉద్య‌మ‌కారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్...

కాంగ్రెస్ నేత‌పై పెట్రోల్‌పోసి నిప్పంటించిన దుండ‌గులు

కాంగ్రెస్ నేత‌పై పెట్రోల్‌పోసి నిప్పంటించిన దుండ‌గులు నిర్మానుష్య ప్రదేశానికి పిలిచి దారుణం 50 శాతం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.